Begin typing your search above and press return to search.

ఎద అందాలతో హార్ట్ బీట్ పెంచుతున్న హీరోయిన్ చెల్లి!

By:  Tupaki Desk   |   19 April 2023 3:10 PM GMT
ఎద అందాలతో హార్ట్ బీట్ పెంచుతున్న హీరోయిన్ చెల్లి!
X
టాలీవుడ్ లో చిరుత సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నేహా శర్మ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికి తెలిసిందే. చిరుత తర్వాత మరల కుర్రాడు అనే సినిమాలో తెలుగులో ఈ బ్యూటీ నటించింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తరువాత తెలుగులో అవకాశాలు రాలేదు. హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. ఇక నేహా శర్మ చెల్లి అయిషా శర్మ కూడా ఇప్పుడు ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. ఈ అమ్మడు జాన్ అబ్రహంకి జోడీగా సత్యమేవ జయతే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో సక్సెస్ అందుకుంది.

అయితే తరువాత పెద్దగా సినిమా అవకాశాలు అయితే రాలేదు. కాని సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. అక్కతో కలిసి రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లుకి వేడి పుట్టిస్తూ ఉంటుంది. బాలీవుడ్ లో అందాల భామలు అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని ప్రేక్షకులకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

హాట్ ఫోటోషూట్ లతో రెచ్చగొడుతూ మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటూ ఉంటారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ షో చేస్తూ ఉంటారు. ఈ కారణంగా రెగ్యులర్ ట్రెండింగ్ లో ఉంటారు. ఇలా నేహా శర్మ చెల్లి అయిషా శర్మ కూడా గ్లామర్ షో విషయంలో అక్కని మించిపోతూ ఉంటుంది.

బికినీ ట్రీట్స్ ఇస్తూ కుర్రాళ్ళకి చెమట పట్టిస్తుంది. తాజాగా మరో వైపు ఈ అమ్మడు ఎద అందాలు కనిపించే విధంగా సోకుల జాతర చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే బ్యాక్ అందాలు అన్ని చూపిస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటే అక్కని మించిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.