Begin typing your search above and press return to search.
వీడియో : తుఫాన్ లోనూ క్యూటీ అందాల వర్కౌట్స్
By: Tupaki Desk | 13 Jun 2023 4:46 PM GMTచిరుత సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ నేహా శర్మ ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా సందడి చేయలేక పోయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు నేహా శర్మ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం నేహా శర్మ సోదరి ఐషా శర్మ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది.
ఇటీవల ఐషా శర్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అక్కకు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత విషయంలో ఆకట్టుకుంటూ ఉంది. హీరోయిన్ గా ఐషా ఇండస్ట్రీలో అడుగు పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఆమె వీడియోలు మరియు ఫోటోలు చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐషా రెగ్యులర్ గా అందాల ఆరబోత చేస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. ఈమె ఎక్కువగా జిమ్ కు వెళ్తున్న పోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి జిమ్ నుండి బయటకు వస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ముంబై లో తుఫాన్ వల్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు అయ్యింది. అంతటి తుఫాన్ లో కూడా ఐషా తన వర్కౌట్స్ ఆపకూడదు.. బ్రేక్ రాకూడదు అనే ఉద్దేశ్యంతో వర్షంలో తడుచుకుంటూ కూడా జిమ్ కు ఐషా వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పొట్టి నిక్కర్ లో నడుము అందం చూపిస్తూ థైస్ ను చూపిస్తూ ఈ అమ్మడు తడిసిన అందాలతో వైరల్ అవుతోంది. ఈ రేంజ్ లో అందాలను పెంచితే ముందు ముందు ఈ అమ్మడికి సినిమా ల్లో మంచి ఆఫర్లు దక్కే అవకాశం ఉంది.