Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: పరవసించిన తుమ్మెద
By: Tupaki Desk | 21 May 2017 4:31 AM GMTఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు కేన్స్ ఫెస్టివల్ కొత్తేమీ కాదు. ఇది ఆమెకు సునాయాసంగా చేయగలిగిన పనే. వెళ్ళిన ప్రతీసారి ఏదో ఒక ఎలిమెంట్ లో టాప్ గా నిలుస్తుంది. డ్రస్ కావచ్చు లిప్ కలర్ కావచ్చు హైర్ స్టయిల్ కావచ్చు ఏదైనా ఐశ్వర్యా నడిస్తే ఇంకా దానికి తిరుగులేదు అనే స్థాయిలో ఏర్పడింది ఆమెకు అక్కడ ఇమేజ్. ఇప్పుడు 70వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐష్ 16వ సారి నడవడం మనకు తెలిసిందే. అయితే ఈమె బ్లాక్ డ్రస్సులో చేసిన ఒక ఫీట్ మతిపోగొట్టేసింది.
43 ఏళ్ల ఈ విశ్వ సుందరి సముద్ర తీరంలో తన అందాలును అరబోస్తూ హంసగానంకు పరవశించిన తుమ్మెద లా ప్రపంచాన్ని మరిచి ఊహాలోకం లో విహరిస్తోంది. ఆఫ్ షోల్డర్ బ్లాక్ డ్రస్ లో టవర్రింగ్ హీల్స్ లో నిలబడి అందరి కెమెరాలుకు ఖాళీ ఇవ్వని పని పెట్టింది. ఇంటర్నేషనల్ కాస్మెటిక్ లారియల్ ప్యారిస్ బ్రాండ్ ప్రచారానికి ఈ క్లాసిక్ కలర్ లుక్ తో ఫోజ్ ఇచ్చింది. అక్కడ ఉన్న ప్రతీ జతల కళ్ళు ఐశ్వర్యా ను చూడటానికి తపించాయి. దుబాయి డిజైనర్ మైఖేల్ కీనో ఈ రావిషింగ్ ఆఫ్ షోల్డర్ ను డిజైన్ చేశారు. రెక్కలు విచ్చుకున్న హంస లాంటి ఐష్ కు అద్దిన కాటుక ఆరెంజ్ పెదాల రంగు కలిసి అతిలోక సుందరకి ఆనవాలు ఈమె అన్నట్లు చేసింది.
అక్కడ ప్రతీ అమ్మాయి ఎలా నడిస్తే అందరూ చూస్తారో అనే ఆలోచిస్తారు. కాని ఇక్కడ ఒక మాదిరిగా నిలబడితే చాలు వచ్చిన పని పూర్తివుతుంది అన్నట్టు ఉంది ఐశ్వర్యా తీరు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/