Begin typing your search above and press return to search.
ఐష్ మళ్లీ తల్లి కాబోతుందట..
By: Tupaki Desk | 16 May 2016 12:33 PM GMTబాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ మళ్లీ తల్లి కాబోతుందా... తన గారాలపట్టి ఆరాధ్య ఆడుకోవడానికి మరో చెల్లినో - తమ్ముడినో కానుకగా ఇవ్వబోతుందా అంటే అవుననే అంటున్నారు కేన్సు ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లినవారు.. అక్కడ ఐశ్వర్య చిత్రాలను చూసినవారు. కేన్సు ఫిలిం ఫెస్టివల్ లో ఆమెను చూసినవారంతా ఆమె గర్భంతో ఉందని అంటున్నారు. దీనిపై ట్విట్టర్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు, పేజ్ 3 పీపుల్ ట్వీట్లు చేశారు కూడా.
వరుసగా 15వ సంవత్సరం కేన్సులో పాల్గొని అక్కడ రెడ్ కార్పెట్ పై హొయలుపోతూ తన కులుకు నడకలను ప్రదర్శించిన ఐశ్వర్య పొట్ట ఉబ్బెత్తుగా ఉందని చెబుతున్నారు. గతానికి, ఇప్పటికి ఐశ్వర్య ఫోటోల్లోని తేడాలు చూపిస్తూ ఆమె ప్రెగ్నెంట్ తేల్చేశారు కొందరు పేజ్ 3 ప్రముఖులు - అభిమానులు.
ఐశ్వర్య మళ్లీ తల్లి కాబోతుందని.. ఫొటోలు చూస్తే ఆ విషయం అర్థమవుతోందని అంటున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గౌనులోనే ఐశ్వర్య వచ్చినప్పటికీ అది ఆమె పొట్టను దాచలేకపోయిందని చెబుతున్నారు. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఫొటోలు చూస్తే ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు. ఆరాధ్యకు జన్మనిచ్చిన తరువాత కూడా సినీ కెరీర్ కొనసాగిస్తుండడంతో సంతోషంగానే ఉన్న అభిమానులు ఇప్పుడు ఐష్ ఇప్పడు రెండో సారి తల్లయితే మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారట.