Begin typing your search above and press return to search.
ఐష్ ఎంట్రీ అదిరిపోయిందంతే
By: Tupaki Desk | 28 April 2018 5:08 PM GMTప్రపంచంలో ప్రతి ఏడాది ఎంతో మంది ప్రపంచ సుందరిమణులు వస్తుంటారు. పోతుంటారు. చిరకాలం ఎవ్వరు ఆ గుర్తింపుతో ఉండలేరు. మహా అయితే ఓ పదేళ్ల వరకు ఆ గుర్తింపు అలానే ఉంటుంది. ఇక పెళ్లి అయిందంటే చాలు వారి గ్లామర్ లో తేడా వచ్చేస్తుంది. ఇక తల్లి అయితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఉండే ఓ అందమైన మహిళ అంటుంటారు. అయితే ఇప్పటివరకు ఆ తరహా కామెంట్స్ ఎంత మంది అందుకున్నారో తెలియదు గాని ఐశ్వర్య రాయ్ మాత్రం అస్సలు అందుకోలేదని చెప్పాలి.
అమ్మడి అందానికి ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికి ఇంకా పాతికేళ్ల సుందరిలనే దర్శనమిస్తోంది. అంతే కాకుండా పెళ్లి చేసుకొని ఓ కూతురికి తల్లి అయినప్పటకి ఈ మాజీ ప్రపంచ సుందరి ప్రస్తుత అందగత్తెలకు అందంలో పెద్ద సవాల్ విసురుతోంది. ఇక అలాంటి బ్యూటీ ధరించిన ప్రతి డ్రెస్ కి గుర్తింపు వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. రీసెంట్ గా అలెక్సిస్ మబిల్లె బంగారు గౌన్ లో అమ్మడు ఒక్కసారిగా మెరిసపోయింది.
అంబానీ ఇచ్చిన డిన్నర్ లో ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఎంట్రీ ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. ఇంతకు ఆమె ధరించిన గౌను విలువ ఎంతో తెలుసా?. అక్షరాలా 3,73,905 రూపాయలు. ఆ డిజైన్ చూస్తే డ్రెస్ లో అందమేంటో ఇట్టే అర్ధమవుతుంది. బంగారమే దివి నుంచి ఐశ్వర్య రూపంలో దిగి వచ్చిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సెక్సీ క్లివేజ్ షో తో పాటు చేతిలో ఉన్న క్రిస్టియన్ లోబౌటిన్ సీక్వైండ్ క్లచ్ పర్స్ కూడా అందరి మతి పోగొట్టిందనే చెప్పాలి.