Begin typing your search above and press return to search.
తల్లి కూతురు లిప్ కిస్.. ఐశ్వర్య నీకు ఇది అవసరమా?
By: Tupaki Desk | 16 Nov 2022 2:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఐశ్వర్య తన కూతురు ఆరాద్యకు లిప్స్ పై ముద్దు పెట్టినట్లుగా ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య అంటూ ఐశ్వర్య తన ఇన్ స్టా లో పేర్కొంది. ముద్దు పెడుతూ ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా ఐశ్వర్య ఏం చెప్పాలని అనుకుంటుంది అంటూ చాలా మంది ఆ ఫోటోను ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు ఇండియన్ సంస్కృతికి వ్యతిరేకం అని మీకు తెలిసే ఉంటుంది కదా అంటూ కొందరు ప్రశ్నించారు.
మేడమ్ గారు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఇతరుల యొక్క అటెన్షన్ ను మీరు ఆకర్షించాల్సిన అవసరం లేదు కదా అంటూ కొందరు ఐశ్వర్య రాయ్ ని ప్రశ్నించారు. మొత్తానికి కూతురు యొక్క పెదాలపై ముద్దు పెట్టినందుకు గాను కాస్త సీరియస్ గానే ట్రోల్స్ వస్తున్నాయి.
ఐశ్వర్యరాయ్ అభిమానులు మాత్రం ఈ వివాదంలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. చాలా మంది ఆమె తన కూతురు పై కలిగి ఉన్న ప్రేమకు సాక్ష్యం అన్నట్లుగా చూడాలి తప్ప.. ఆ ఫోటోను తప్పుడుగా చూడాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఐశ్వర్య రాయ్ ని విమర్శించడం అవివేకం అంటూ కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.