Begin typing your search above and press return to search.
శర్వాకు జోడీగా వరల్డ్ ఫేమస్ సువర్
By: Tupaki Desk | 15 Sep 2020 1:30 AM GMTఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా మహాసముద్రం ప్రకటించి చాలా కాలం అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇద్దరు ముగ్గరు హీరోల చేయి మారిన ఈ కథ చివరికి శర్వా వద్దకు వచ్చి ఆగింది. కథపై నమ్మకంతో శర్వా ఈ సినిమాను చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న శ్రీకారం సినిమా పూర్తి అయిన శర్వా మహా సముద్రం సినిమాను చేయబోతున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెట్టాలా అని ఎదురు చూస్తున్నాడు.
మహాసముద్రం సినిమాలో శర్వాకు జోడీగా సమంత నటించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా వచ్చాయి. కాని చివరకు వరల్డ్ ఫేమస్ లవర్ సువర్ణ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో పాటు కాస్త ఎమోషన్ సీన్స్ ఎక్కువగా ఉంటుందని అలాగే కొన్ని సీన్స్ లో డీ గ్లామర్ గా నటించాల్సి ఉంటుందని అలాంటి పాత్రకు ఐశ్వర్య రాజేష్ అయితే సరిగ్గా సూట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కాస్త ఎక్స్ పోజింగ్ కూడా చేయనుందని తెలుస్తోంది.