Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: వ్వాటే స్టైలిష్ ఏజెంట్.. అఖిల్ స్టన్నింగ్ మేకోవర్
By: Tupaki Desk | 16 April 2021 7:13 AM GMTటాలీవుడ్ లో ఉన్న స్టైలిష్ హీరోల జాబితాలో ఇప్పుడు అఖిల్ పేరు లీగ్ లోకి వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ ఇప్పటికే స్టైల్ కంటెంట్ పరంగా రేసులో టాప్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.
ఇకమీదట అఖిల్ ని కూడా ఈ రేసులో చేర్చాలేమో! అక్కినేని చియాన్ అఖిల్ తొలి నుంచి స్టైల్ కంటెంట్ పరంగా సంథింగ్ స్పెషల్ గానే కనిపిస్తున్నాడు. రొమాంటిక్ హీరో నాగార్జున వారసుడిగా ఆ ఇమేజ్ ని ముందుకు నడిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్ ని మరో లెవల్లో ఆవిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నం అంతకంతకు వేడి పెంచుతోంది. ఇంతకుముందే అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఏజెంట్ లుక్ విడుదలైంది. అఖిల్ మేకోవర్ .. స్టైలిష్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది.
సీక్రెట్ ఏజెంట్ గా అఖిల్ గూఢచర్యం మరో లెవల్లో ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రామిస్ చేశాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మరో కొత్త లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో కాస్త గడ్డం పెంచి కనిపించిన అఖిల్ ఇప్పుడు బ్లాక్ లెదర్ జాకెట్ ధరించి ఇంకా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రెడ్ కలర్ బైక్ పై అతడు ఎంతో ఎనర్జిటిక్ గా తనని తాను ఎలివేట్ చేసుకున్న తీరు ఆసక్తికరం. ఆ బ్లాక్ లెదర్ జాకెట్ కి కాంబినేషన్ గా మెడలో సిల్వర్ పెండెంట్.. చేతికి బ్లాక్ రింగ్ ప్రతిదీ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. అఖిల్ నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రీకరణ ముగింపులో ఉంది. అలాగే సురేందర్ రెడ్డి సినిమాపైనా అఖిల్ ఫుల్ గా ఫోకస్ చేశాడని తెలుస్తోంది. నాగార్జున ఈ ప్రాజెక్టు పై అమితాసక్తిని కనబరుస్తుండడం ఆసక్తికరం.