Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: పవన్ పిల్లలు పెద్ద వారయ్యారే
By: Tupaki Desk | 23 Nov 2018 5:12 AM GMTపవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ లు విడాకులు తీసుకున్న తర్వాత వారి పిల్లలైన అఖీరా - ఆద్యాలు తల్లి రేణు వద్దే పెరుగుతున్న విషయం తెల్సిందే. పిల్లల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తలు తీసుకోవడం - వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. రేణు దేశాయ్ ఎప్పుడైతే రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యిందో అప్పటి నుండి కూడా ఫ్యాన్స్ ఆమెను కొందరు విమర్శించడం మొదలు పెట్టారు. పవన్ పిల్లలు మీరు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది పడతారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుండి కూడా అఖీరా - ఆద్యాల గురించి రేణు దేశాయ్ లో ప్రొఫైట్ పాటిస్తూ వస్తుంది.
గత కొన్ని నెలలుగా అఖీరా - ఆద్యాల ఫొటోలు సోషల్ మీడియాలో రాలేదు. చాలా నెలల తర్వాత రేణు దేశాయ్ తాజాగా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. దాంతో పవన్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలిద్దరు కూడా పెద్ద వారు అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 14 ఏళ్ల అఖీరా - 10 ఏళ్ల ఆద్యలు పెద్ద వారయ్యారని, అఖీరా సినిమా ఎంట్రీ ఇవ్వాలని అప్పుడే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన పిక్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.