Begin typing your search above and press return to search.
లిప్‌లాక్ తో అఖిల్ సంచలనాలకు రెడీ
By: Tupaki Desk | 30 July 2015 4:01 PM GMTఅక్కినేని హీరోలంటే రొమాన్స్ కి ప్రసిద్ధి. ఏఎన్నార్ రొమాంటిక్ హీరోగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగార్జున కూడా యువసామ్రాట్ గా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అదే ఫ్యామిలీ నుంచి మూడో జనరేషన్ హీరోగా నాగచైతన్యకు రొమాంటిక్ హీరో అన్న పేరొచ్చింది. ఇటీవలే ఒక లైలా కోసం చిత్రంలో లవర్‌బోయ్ గా నటించి ఆకట్టుకున్నాడు.
అయితే వీళ్లంతా ఎన్ని రొమాంటిక్ సినిమాలు చేసినా ఇంతవరకూ లిప్ లాక్ అనే పాయింటుతో హైలైట్ కాలేదు. కథానాయికతో లిప్ లాక్ వేసిన పోస్టర్ ని ఎన్నడూ ముద్రించనేలేదు. కానీ ఇప్పుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆరంగేట్రమే సూపర్ స్టార్ అన్న ఇమేజ్ తెచ్చుకోవడానికి శాయాశక్తులా శ్రమిస్తున్నాడు. అంతేకాదండోయ్ పబ్లిసిటీలోనూ వాడి వేడి చూపించబోతున్నాడు. అఖిల్ తన హీరోయిన్ సయేషా సైగల్ ని లిప్ లాక్ వేసిన స్టిల్ ని పోస్టర్ గా వేయబోతున్నారు.
ఇంతవరకూ తెలుగుతెరపై ఇలాంటి ఫీట్ వేసినది ఒక్క మహేష్ మాత్రమే. నాని సినిమా కోసం అమీషా పటేల్ తో పెదవి పెదవి కలిపాడు మహేష్. ఆ తర్వాత మళ్లీ అంతటి ఛరిష్మాతో వస్తున్న హీరోగా అఖిల్ కి పేరుంది.