Begin typing your search above and press return to search.
వీడియో వైరల్:జెట్ సూట్ తో ఎగరడానికి అక్షయ్ సాహసం..
By: Tupaki Desk | 5 May 2020 11:50 AM GMT బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ సాహసాలు చేస్తుంటారు. యాక్షన్ థ్రిల్లింగులు చేయడం ఆయనకు బాగా అలవాటు. చాలా సినిమాల్లో రియల్ ఫైట్స్.. సాహసోపేతమైన స్టంట్స్ కూడా చేస్తు ఉంటాడు. తాజాగా అలాంటి మరో ప్రయోగం చేశాడు.‘సాహో’ సినిమాలో చూపించిన విధంగా జెట్ సూట్ ద్వారా గాలిలో ఎగరడానికి ప్రయత్నించారు. ఆ వీడియోను షేర్ చేయడం వైరల్ గా మారింది.
అక్షయ్ కుమార్ తాజాగా 1050 బీహెచ్.పీ జెట్ సూట్ ధరించి గాలిలో ఎగరడానికి ట్రై చేశారు. కొన్ని గంటలు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఈ సూట్ వేసుకుంటే ఐరన్ మ్యాన్ లో ఎగిరిపోవచ్చు.
2017లో రిచర్డ్ బ్రౌనింగ్ స్థాపించిన ‘గ్రావిటీ’ అనే సంస్థ ఈ జెట్ సూట్ లను తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఔత్సాహికులు దీనిని ట్రై చేశారు. సూట్ ను శరీరానికి తొడుక్కొని ఆ జెట్ ఇంజిన్లలో కిరోసిన్ శక్తితో మండుతాయి.. వాటిని నియంత్రిస్తూ గాలిలో ఎగిరిపోవచ్చు. ఈ సూట్ తో గంటలకు 51.53 కి.మీల వేగంతో గాలిలో ప్రయాణించవచ్చు. ప్రయోగ దశలో ఉన్న ఇది భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది.
అక్షయ్ కుమార్ ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. త్వరలోనే గాలిలో ఈ జెట్ సూట్ ద్వారా ఎగరడానికి రెడీ అవుతున్నాడు.