Begin typing your search above and press return to search.
ఇలియానా డిక్రూజ్.. ఫ్రం శాంటా క్రూజ్..
By: Tupaki Desk | 17 Aug 2016 5:30 AM GMTగోవా బ్యూటీ ఇలియానాని మనం ఎంచక్కా ఇల్లీ అనో ఇల్లీ బేబీ అనో పిలిచేసుకుంటూ ఉంటాం. కానీ ఈ భామ పూర్తి పేరు ఇలియానా డిక్రూజ్. ఇప్పుడదే పేరును కామెడీ చేసేస్తున్నాడు అక్షయ్ కుమార్. తన మాటలతోను ప్రాక్టికల్ జోక్స్ తోను ఏడిపించడంలో అక్షయ్ నిజంగా ఖిలాడీనే. ఇతగాడి జోకులకు ఫీలయినా తర్వాత నవ్వేసుకుంటారు చాలామంది. ఇక హీరోయిన్స్ పై అయితే విపరీతంగా ఫన్నీ జోకులు వేస్తాడు అక్షయ్.
ఇలియానా ని ఏడిపించడానికి.. ఆమె పేరునే ఉపయోగిస్తున్నాడు అక్షయ్ కుమార్. ఇలియానా డిక్రూజ్.. ఫ్రం శాంటా క్రూజ్.. హాజ్ బూజ్ అంటూ విపరీతంగా ఏడిపించేస్తున్నాడట. పేరు ఇలియానా డిక్రూజ్.. ఉండేది ముంబైలోని పోష్ ఏరియా శాంటా క్రూజ్.. వీటన్నిటికి తోడు గోవాలో పుట్టి పెరిగి అక్కడి కల్చర్ బాగా అలవాటైన భామ. అందుకే ఇలా క్రూజ్.. బూజ్ (తాగి తందనాలు ఆడటం) అంటూ ఆట పట్టించేస్తున్నాడు ఖిలాడి.
మొదట తను కూడా నవ్వేసుకున్నా.. ఇప్పుడీ కామెంట్స్ కి ఇల్లీ బేబీ బాగానే ఫీలవుతోందని టాక్. అయినా సరే ఏం అనలేని పరిస్థితి. తనకు బాలీవుడ్ లో అతి పెద్ద బ్రేక్ ఇచ్చి.. కెరీర్ ని నిలబెట్టిన సూపర్ స్టార్.. తనపై జోక్ చేస్తే తప్పక ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆ కృతజ్ఞతతో ఈ కామెంట్స్ ని లైట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్లు టాక్.