Begin typing your search above and press return to search.
హేయ్ బోయ్స్ నేను అతడితోనే ఉంటాను.. ఏంటి మీ ప్రాబ్లెమ్?
By: Tupaki Desk | 23 April 2021 5:30 AM GMTలైగర్ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తోంది అనన్య పాండే. ఈ అమ్మడి వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో వేడి పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ కజిన్ కూడా బరిలో దిగుతోంది. ఈ అమ్మడు ఇప్పటికే టాప్ మోడల్. ప్రముఖ నటులు ఉన్న కుటుంబం నుంచి బరిలో దిగుతోంది. అనన్య పాండే డాడ్ అయిన చుంకీ పాండేకి కజిన్ ఈ బ్యూటీ.
ప్రస్తుతం మాల్దీవుల విహారంలో ప్రియుడితో కలిసి సరాగాలు పలికిస్తోంది. ప్రియుడు ఐవోర్ తో కలిసి అలన్నా పాండే తన బీచ్ డేట్ ని కొనసాగిస్తోంది. ఈ సెలబ్రేషన్ నుంచి అభిమానులకు స్నీక్ పీక్ ఇచ్చారు. తాజా వీడియోలో అలన్నా -ఐవోర్స్ హాటెస్ట్ డేట్ వేడెక్కిస్తోంది. అలన్నా పాండే బ్లాక్ బికినీలో మంత్రముగ్దులను చేస్తోంది. వ్యాఖ్యల విభాగంలో నటి అదితి భాటియా ..``చాలా అందంగా ఉన్నావు..`` అని ప్రశంసించగా.. అలన్నా తల్లి డీన్ ``నా మత్స్యకన్య ..యువరాణి`` అని మైమరిచి వ్యాఖ్యానించారు.
అలన్న పాండే లాస్ ఏంజిల్స్‌లో ఐవోర్ మెక్ క్రేతో కలిసి నివసిస్తున్నారు. ఈ టాప్ మోడల్ తరచూ తన చిత్రాలను బికినీలలో పోస్ట్ చేస్తుంది. ఇన్ స్టాలో వేడెక్కించే వరుస ఫోటోషూట్లు ఇప్పటికే అభిమానుల్లో వైరల్ అయ్యాయి. తనపై వచ్చే ట్రోల్స్ కి స్పందిస్తూ.. ప్రతిరోజూ నా శరీరం గురించి ద్వేషపూరిత వ్యాఖ్యలను చూస్తున్నాను. దారుణం ఏమిటంటే.. ఇలా ద్వేషించేవాళ్లంతా ఆడాళ్లే! అని వాపోయింది.
గత నెలలో అలన్నా పాండే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తల్లి డీన్ పాండే - నాన్న చిక్కి పాండే (నటుడు చంకీ పాండే కజిన్) తన విషయంలో చాలా సంతోషంగా ఉన్నారని అలనా తెలిపింది. తల్లిదండ్రులు అలనాకు సంబంధించిన అన్ని విషయాల గురించి ఓపెన్ మైండెడ్ గా ఉన్నారు. ఐవోర్ తో జీవించడం గురించి మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులు సూపర్ ఓపెన్ అని నేను అనుకుంటున్నాను- ఇతరుల్లాగా సాధారణంగా ఆలోచించలేదు వారు. అందుకే .. హే అబ్బాయిలు.. నేను అతన్ని ప్రేమిస్తున్నాను.. మేము కలిసి ఉంటాం .. ఇది మా ఇష్టం!! అని అలనా ట్రోలర్స్ పై వ్యంగ్యంగా స్పందించారు. డ్యామ్ షిట్.. అలనా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడితే కల్లోలమే!!