Begin typing your search above and press return to search.
ఆమె బికినీ.. ఆలియా ఏం చేస్తుంది?
By: Tupaki Desk | 20 May 2017 10:13 AM GMTఇప్పుడు మన మీడియావారు ఉన్నారే.. ఎవర్ని ఏ ప్రశ్న అడుగుతారో వారికే తెలియదు అన్నట్లుంది యవ్వారం. మనోళ్ళు చాలా సింపుల్ గా ఒక స్టార్ హీరోయిన్ ను ఇంకొక స్టార్ హీరోయిన్ గురించి ప్రశ్నలు అడిగేస్తున్నారు. అసలు అవేం ప్రశ్నలు బాబోయ్ అంటూ ఈ క్యూట్ హీరోయిన్ ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది.
నిజానికి హాలీవుడ్ వెళ్లాక బెడ్రూమ్ సెక్స్ సీన్ల నుండి లిప్ లాక్స్ వరకు భారీగా డోస్ పెంచేసింది ప్రియాంకా చోప్రా. అయినా ఆ డోస్ కూడా సరిపోదేమో అని ఫీలై.. ఈ మధ్యన మయామీ బీచుల్లో ఏకంగా టూ పీస్ బికినీలో కూడా కనిపించేసింది. అమ్మడు తన బాడీని విత్ అవుట్ మేకప్ కూడా ఆరేసి దారబోసింది. అయితే ఈ లుక్ చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటూ ఒక ఇంటర్యూలో ఆలియా భట్ ను అడిగారట. అదేంటండీ బాబూ.. వాళ్ళిద్దరూ ఏమన్నా స్నేహితురాళ్లా ఏంటి? లేకపోతే వారేమైనా చుట్టాలా? ఇంకేదైనా రిలేషన్లో ఉన్నారా? ప్రియాంక బికినీ వేస్తే ఆలియా ఏం చేస్తుంది రాజా?
ఇకపోతే ఈ ప్రశ్నకు సమాధానంగా ఆలియా జస్ట్ ఒక లుక్కు ఇచ్చేసి మూవ్ ఆన్ అనేసిందట. అంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఎక్సపెక్ట్ చేస్తున్నారా బాబులూ?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/