Begin typing your search above and press return to search.
సిద్ధూ పక్కన హద్దులేం లేవా బేబి?
By: Tupaki Desk | 3 March 2016 5:54 AM GMTఆలియా భట్ కి హీరోయిన్ గా పట్టుమని పది సినిమాల అనుభవం కూడా లేదు. ఇప్పటికి రిలీజ్ ల సంఖ్య అరడజన్ మించలేదు. అందులో పేరు తెచ్చినవి, హిట్ అయిన వాటి సంఖ్య సగం కూడా లేదు. అయినా సరే.. బాలీవుడ్ లో ఆలియా హవా తెగ వీచేస్తోంది. దీనికి కారణం.. అమ్మడు ఏ మాత్రం హద్దూపద్దూ లేకుండా రెచ్చిపోగలగడమే.
ఈ జనరేషన్ కి వారసురాలిగా బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఆలియా భట్.. నెక్ట్స్ జనరేషన్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో స్కిన్ షో చేయగలదు. మొహమాటం అనే మాట ఈ భామకు తెలీను కూడా తెలీదేమో అనాల్సిందే. ప్రస్తుతం కపూర్ అండ్ సన్స్ లో సిద్ధార్ధ్ మల్హోత్రాకి జంటగా నటిస్తోంది ఆలియా భట్. ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్ ఇరగదీసేసిందనే విషయం టీజర్లను చూస్తేనే అర్ధమవుతోంది. కానీ ఈ మూవీ పబ్లిసిటీ కోసం అమ్మడు చేస్తున్న హడావిడి మాత్రం ఎక్స్ కాదు.. సెక్స్ పోజింగ్ రేంజ్ కి చేరిపోయింది.
రీసెంట్ గా ఓ మాగజైన్ కి అతి చిన్నవైన డ్రస్సులతో ఫోటోలకు ఫోజులిచ్చారు సిద్ధార్ధ్ మల్హోత్రా - ఆలియా భట్. ఏకంగా డ్రస్ బాటమ్ లోపలకి చెయ్యి పెట్టి మరీ వాటేసుకున్నట్లుగా ఫోటో అంటే.. ఇద్దరూ బాగా క్లోజ్ అయిపోయి తీయించుకున్నారనే చెప్పాలి. సిద్ధూ పక్కన ఇంతగా రెచ్చిపోవడానికి రీజన్ ఏంటి ఆలియా అంటూ తెగ క్వశ్చన్స్ వస్తున్నాయి.