Begin typing your search above and press return to search.
అందాల కాంపిటీషన్ లో ఓడిపోయింది
By: Tupaki Desk | 3 March 2016 10:30 PM GMTఓ తరం వెనక అయితే.. బికినీలు - టూపీస్ లు అంటే కాస్త ఎక్కువగా చెప్పుకునే వారు కానీ.. ఇప్పుడిలాంటి స్కిన్ షోలు కామన్ అయిపోయాయి. ఎక్స్ పోజింగ్ అనే రేంజ్ ని బాలీవుడ్ ఎప్పుడో దాటేసి, మరో మెట్టు కూడా ఎక్కేసింది. గ్లామర్ షోలు - స్కిన్ షోలు - క్లీవేజ్ లు - లిప్ లాక్స్ లాంటి వన్నీ బాగా కామన్ అయిపోయాయి. ఎంతగా అందరూ స్కిన్ షో చేసేసినా.. బికినీల్లో లోదుస్తుల్లో ఎవరు గొప్పగా ఉన్నారనే డిబేట్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.
రీసెంట్ టైంలో అయితే.. బొద్దు భామ నుంచి సెక్సీ క్వీన్ ఇమేజ్ కి మారిపోతున్న పరిణీతి చోప్రా.. ఈ బికినీషోలు మొదలు పెట్టేసింది. ఆస్ట్రేలియా టూర్ వెళ్లి, అక్కడి నుంచి తన సత్తా ఏంటో ఇండియా వరకూ చాటింది. అదే కాకుండా.. స్పెషల్ గా బికినీ వేర్ తో తెగ రెచ్చగొట్టేసింది. రీసెంట్ గా ఎఫ్ ఎచ్ ఎం మేగజైన్ కోసం.. పరిణీతి ఆరబోసి - ధారపోసి , పారబోసిన అందాలు చూస్తే.. ఎవరికైనా మత్తెక్కి మతిపోవడం ఖాయం. కానీ పరిణీతి ఇంత చేసినా, ఈమె కంటే ఆలియా గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
ఈ సుందరాంగి వోగ్ మేగజైన్ కోసం.. సిద్ధార్ధ్ మల్హోత్రాతో కలిసి ఇచ్చిన పోజుల గురించే బాలీవుడ్ తెగ మాట్లాడుకుంటోంది. అందాలు ప్రదర్శించడానికే పరిమితం కాకుండా.. ఆ హీరో చేతులు ఈ సుందరి సొగసులను తడుముతున్నట్లుగా తీసిన ఫోటోలకు తెగ క్రేజ్ ఏర్పడింది. దీంతో అంతా ఆరబోసినా ఉపయోగిం లేదన్నట్లుగా తయారైంది పరిణీతి పరిస్థితి. ఈ మార్చి నెల అందాల కాంపిటీషన్ లో ఓడిపోయినట్లయింది.