Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కుర్రభామ రెచ్చిపోతే!!
By: Tupaki Desk | 3 Nov 2016 5:30 PM GMTబాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ కు.. ఎక్స్ పోజింగ్ లు-గ్లామర్ షోలు- స్కిన్ షోలపై పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్లుగా కనిపించదు. అలాగని ఏ సమయంలోనూ మరీ రెచ్చిపోయి హద్దులు దాటేసినట్లుగా కూడా అనిపించదు. మొదటి సినిమాలోనే బికినీతో సందడి చేసిన ఆలియా.. ఇన్నేళ్ల తర్వాత కూడా అందాల ఆరబోత శృతి మించకుండా జాగ్రత్త పడుతోంది.
మెల్లమెల్లగా ట్యాలెంటెడ్ బ్యూటీ అనే స్టాంప్ కూడా వేయించేసుకున్న ఆలియా.. ఇప్పుడిప్పుడే తన రేంజ్ తో పాటు ఇమేజ్ ను కూడా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎల్లె ఇండియా మేగజైన్ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్ ఎడిషన్ ను రిలీజ్ చేయగా.. ఈ కవర్ పేజ్ పై ఆలియా భట్ కొత్తగా కనిపించింది. తన స్కిన్ కి కరెక్టుగా మ్యాచ్ అవడమే కాదు.. మరింతగా మెరుపులు తెచ్చిపెట్టే రెడ్ కలర్ గౌన్ లో కనిపించిన ఆలియా.. మొదటిసారిగా రెచ్చిపోయి అందాలను చూపించేసింది.
డిజైనర్ వేర్ సంగతేమో కానీ.. అమ్మడి క్లీవేజ్ షోకులు ఫస్ట్ టైం ఈ రేంజ్ లో అభిమానులకు కనిపించాయి. ఆలియా ఇలా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల ఆనందంతో ఉరకలేసేసింది. మరి ఇలాంటి క్లీవేజ్ షోకుల ప్రదర్శనలు ఇలా మేగజైన్స్ వరకే పరిమితం చేస్తుందో.. లేక మరి ఇదే ట్రెండ్ సినిమాల్లో కూడా కంటిన్యూ చేసి.. కొత్త అందాలను వెండితెరకు పరిచయం చేస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/