Begin typing your search above and press return to search.
అందాల గ్రేస్ చూపిస్తున్న ఆలియా
By: Tupaki Desk | 5 April 2017 5:29 AM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్.. సృష్టించే సెన్సేషన్స్ కు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. కుర్ర హీరోల నుంచి కింగ్ ఖాన్ వరకూ జోడీ కట్టేస్తోందంటే.. ఆలియాకి ఉన్న డిమాండ్ అర్ధమవుతుంది. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. తనదంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఇప్పటికే సొంతం చేసుకున్న ఆలియా.. అందాల అరబోతలోనూ తానేమీ తక్కుక కాదని ఇప్పటికే చాలాసార్లు నిరూపించేసుకుంది.
గ్రేజియా మేగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజ్ పేజ్ పై తళుక్కుమంది ఆలియా భట్. ఆ మేగజైన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చిన స్పెషల్ ఎడిషన్ కావడంతో.. మరింత ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నేవీ బ్లూ అండ్ రెడ్ కలర్ థీమ్ తో రూపొందించి డ్రెస్ సూపర్బ్ గా ఉంది కానీ.. అమ్మడు చూపించిన అందాలే మరీ అదరకొట్టేస్తున్నాయి. స్ట్రాప్స్ మినహాయిస్తే బ్యాక్ ఓపెన్ షోకులు.. సైడ్ కట్స్ నుంచి కనిపిస్తున్న అందాలు.. ఓపెన్ గా వదిలేసిన భుజాలు.. అన్నిటికీ మించి కళ్లతోనే కట్టి పడేస్తున్న ఆలియా.. మొత్తంమీద గ్రేస్ చూపించడంలో తన తర్వాతే ఎవరైనా అనిపించేసింది.
ది రిలక్టెంట్ మిలీనియల్-ఆలియా భట్ అంటూ.. ఆమె చెప్పిన బోలెడన్ని కబుర్లను కూడా అందించారు కానీ.. కవర్ పేజ్ పై సైడ్ అందాలను చూపిస్తూ.. మెరిసినా ఆలియా ఫోటోనే అన్నిటికంటే స్పెషల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/