Begin typing your search above and press return to search.
ఆస్కార్ కావాలా? యాక్టింగ్ నేర్చుకో బేబి
By: Tupaki Desk | 4 Jun 2016 5:59 AM GMTకొందరు హీరోయిన్లు అంతే. మనం అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది అస్సలు ఆలోచించి మాట్లాడరు. ''కొంతమంది అమ్మాయిలకు జీవితంలో అత్యంత ముఖ్యమైనది పెళ్లి... నాకు మాత్రం ఆస్కార్ ముఖ్యమైనది'' అంటూ నిన్ననే ఓ భారీ స్టేట్మెంట్ ఇచ్చింది సెక్సీ గాళ్ ఆలియా భట్. వినడానికి బాగానే అనిపించినా కూడా.. ప్రాక్టికల్ గా చూస్తే ఇదో బీభత్సమైన జోక్.
క్యూట్ లుక్ తప్పించి.. అసలు ఆలియా భట్ దగ్గర యాక్టింగ్ టాలెంట్ అనేదే లేదు. కాకపోతే బయ్ బర్త్ ముంబయ్ పిల్ల కాబట్టి.. అమ్మడు మోడ్రన్ డ్రస్సుల్లో ఒదిగిపోయినట్లు ఇంకే హీరోయిన్ కూడా ఒదగలేదు. అందుకే పోష్ లుక్స్ లో ఆలియా దడ్ దడ్లాస్తుంది. అయితే యాక్టింగ్ పరంగా మాత్రం సున్నా మార్కులే. ఇంతవరకు పెద్దగా ప్రూవ్ చేసుకుందే లేదు. అలాగే ఆర్టిస్టిక్ సినిమాల్లో కూడా పెద్దగా ఎప్పుడూ కనిపించలేదు. అయినా కూడా నాకు ఆస్కార్ కావాలి అంటే.. అదేమన్నా సూపర్ బజార్ లో అమ్మే కిట్ క్యాట్ చాక్లెట్టా.. ఇలా తీసి అలా ఇచ్చేయడానికి?
సర్లేండి.. ఇక ఆలియా ఫ్యాన్స్ మాత్రం.. ప్రియాంక చోప్రా తరహాలో మా ఆలియా కూడా హాలీవుడ్ వెళ్లిపోయి.. ఓ నాలుగైదు ఆస్కార్లు తెచ్చేసుకుంటుంది అంటూ సంబరపడిపోతున్నారు. ఒక డౌట్ ఏంటంటే.. అమెరికాలో ఆస్కార్ అనే ఏదైనా హోటల్ పెట్టారా? దాని గురించేమో ఆలియా మాట్లాడేది!?