Begin typing your search above and press return to search.
అందాలన్నీ ఆరబోసిన అలియా
By: Tupaki Desk | 2 April 2018 6:21 AM GMTముద్దు ముద్దు మాటలతో... అంతకంటే అందమైన కళ్లతో చూడగానే... ఇట్టే ఆకట్టుకుంటుంది అలియా భట్. అయితే ఆ లేత సోకులతో ఒక్కోసారి యమ ఘాటుగా ప్రదర్శించి... కుర్రాల్ని చూపు తిప్పుకోనివ్వకుండా కూడా చేయగలదు. అందుకు నిదర్శనమే ఈ ఫోటో. లేలేత గులాబీ రంగు డ్రెస్సు వేసుకున్న అలియా... ఆ దుస్తుల్లో సోకులేవీ దాచుకోకుండా ప్రదర్శిస్తోంది.
డ్రెస్సు మరీ ఓల్డ్ ఫ్యాషన్ గా చూడడానికి కిటికీలకు వేసే కట్టన్ చుట్టుకుందేమో... అన్నట్టుగా అనిపిస్తున్నా... ఆ డ్రెస్సు చేయాల్సిన పనంతా చేసేస్తోంది. తాజాగా జీక్యూ స్టైల్ అవార్డ్స్ ఫంక్షన్‌కి ఇలా విచ్చిసిన ఈ చిన్నది, ఎద అందాలను ఏ మాత్రం దాచుకోకుండా కుర్రాల దాహాన్ని పెంచేస్తోంది... వాటికి తోడు తొడ అందాలను కూడా మొత్తం బయటపెట్టేసి, కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పేసుకుంది. ఇన్నాళ్లు కాస్త బక్క చిక్కినట్టుగా ఉండే చిన్నది... ఈ మధ్య గాయం కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటోంది. దాని ప్రభావం ఒంటి పైన బాగానే పడినట్టుంది. కాస్త ఒళ్లు చేసి... బొద్దుగా ముద్దుగా కనిపిస్తోంది అలియా.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలియా భట్... మషేష్ భట్ గారాల కూతురనే విషయం తెలిసిందే. కొన్ని రోజుల్లోనే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న అలియా భట్... ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో పాటు రణ్ వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ సినిమాలోనూ నటిస్తోంది.