Begin typing your search above and press return to search.
రణవీర్ న్యూడ్ ఫోటోని వెనకేసుకొచ్చిన అలియా!
By: Tupaki Desk | 26 July 2022 2:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన న్యూడ్ ఫోటో ఎంతటి సంచలన మవుతుందో తెలిసిందే. రణవీర్ అఛేదనంగా దర్శనమివ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెటి జనులు భగ్గుమన్నారు. హీరోయిన్ లా అండర్ వేర్ లో ఆ ఫోజులేంటి? బాస్ అంటూ వ్యగ్యాస్ర్తాలు మొదలయ్యాయి. అవికాస్త ముదిరి విమర్శలకు దారి తీసింది.
అక్కడ నుంచి రణవీర్ తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ గురవుతున్నాడు. రెండు రోజులుగా రణవీర్ టార్గెట్ గా ట్రోలింగ్ అవుతున్నాడు. న్యూడ్ ఫోటోపై హద్దు అదుపు లేని కామెంట్లతో రచ్చ మామూలుగా లేదు. సినిమాలో సన్నివేశం డిమాండ్ చేసిందనో..ఇంకేదో కారణంతో హీరో అలా చొక్కాలు విప్పుకుని కనబడితే పర్వాలేదు. కానీ ఇలా కవర్ పేజీల కోసం కూడా న్యూడ్ గా దర్శనమివ్వడంతో నెగిటివిటీ ఎక్కువగా స్ర్పెడ్ అవుతోంది.
కామన్ ఆడియన్స్ సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై రణవీర్ సైలెంట్ గా ఉన్నా...ఆయన లేడీ ఫాలోవర్స్ మాత్రం తెగ పీలవుతున్నట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. రణవీర్ ఇలా ట్రోలింగ్ గురవ్వడవంపై బాలీవుడ్ నటి అలియాభట్ బాధపడిపోతుంది. ఓ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న అలియాభట్ ఆ సినిమా వేదికగా రణవీర్ ని వెనకేసుకొచ్చింది.
``నాకు ఇష్టమైన రణవీర్ గురించి ప్రతికూలంగా జనాలు మాట్లాడటం తట్టుకోలేకపోతున్నాను. అతన్ని టార్గెట్ చేస్తుంటే సహించలేకపోతున్నాను. అతన్ని నటుడిగా ఎంతో మంది అభిమానిస్తారు. ప్రేమిస్తారు. కానీ ఇప్పుడవి ఎక్కడా కనిపించలేదు. ఎటు చూసినా విమర్శలే. సినిమాల ద్వారా మనల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేసారు.
కాబట్టి ఇలాంటి సమయంలో అతనికి మన ప్రేమ..అభిమానం ఎంతైనా అవసరం` అని తెలిపింది. మరి అలియా వ్యాఖ్యలు నెటి జనుల్లోకి పాజిటవ్ గా వెళ్తాయా? నెగిటివ్ గా వెళ్తాయా? అన్నది చూడాలి. ప్రస్తుతం అలియా వ్యాఖ్యలు సైతం నెట్టింట వైరల్ గా మారాయి.