Begin typing your search above and press return to search.
రాఘవేంద్రరావు గెడ్డం ఉట్టిదే
By: Tupaki Desk | 2 July 2017 5:37 AM GMTకొందరు మనుషుల ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే వాడు ఎప్పటికీ మారాడు రా అలానే ఉంటాడు అని మనం చాలాసార్లు వింటూoటాం. ఇంకా కొంతమంది వేషదారణ ఎప్పటికీ మారాదు అన్నంత గా వాళ్ళకు తెలిసిన వాళ్ళలో ఉండిపోతుంది. మన సినిమాలలో అయితే డైరెక్టర్ రాఘవేంద్రరావు గెడ్డం ఇదే కోవకి వస్తుంది.
ఆయన ఎప్పుడు గెడ్డం తీయాడు, పబ్లిక్ లో ఎక్కువగా మాట్లాడడు. అందుకే అతని పై కొన్ని సినిమా డైలాగ్లు కూడా వచ్చాయి. నేను ప్రమాణం చేస్తున్నా “రాఘవేంద్రరావు గెడ్డం మీద ఒట్టు”. ఇంకొంత మంది “ఆ మౌనముని మీద ఒట్టు” అని దర్శకేంద్రుడు గురించే చెప్పేలా మాటలు రాశారు. కొన్ని పాటల్లో కూడా ఈ ప్రయోగాలు చేశారు. కానీ ఇప్పుడు అవి అన్నీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్లు అయింది. ఎందుకంటే రాఘవేంద్రరావు చాలాసార్లు గెడ్డం తీసి కనిపించాడు. అతను ఎప్పుడు నోరు విప్పడు అనుకుంటే ఇప్పుడు పెద్ద షో నే నడుపుతున్నాడు. ఎక్కడకు వెళ్ళినా పేజీలు పేజీలు మాటలు మాట్లాడుతున్నాడు. మొన్న కూడా శ్రీదేవి మామ్ సినిమా ప్రమోషన్ కోసం వస్తే అక్కడ కూడా నా తో నువ్వు 25వ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేశాడు.
ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు గెడ్డం మీద ఒట్టు, ఆయన మౌనం మీద ఒట్టు అన్నారు అనుకోండి దాని ఎవరు సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి ఆ నిజం ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి. అందుకే అన్నారు పెద్దలు నిజం ఎరిగి మాటలాడాలని. ఇంగ్లిష్ లో ఒక నానుడి కూడా ఉండి “నెవర్ సే నెవర్” అని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/