Begin typing your search above and press return to search.
సాయంత్రం ప్రెస్ మీట్లో అరవింద్ ఏం చెబుతారో?
By: Tupaki Desk | 19 April 2018 8:52 AM GMTపవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం అనే అంశం ఇప్పుడు తారా స్థాయికి చేరిపోయింది. పవన్ మీద ప్రయోగిస్తున్న పాలిటిక్స్ స్థాయి అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇందుకోసం శ్రీరెడ్డి లాంటి వాళ్లను పావులుగా ఉపయోగించుకోవడం కనిపిస్తోంది. ఏతావాతా మొత్తం కలిపి ఫిలిం ఇండస్ట్రీపై మరకలు పడేందుకు దారి తీసింది.
ఈ మొత్తం అంశంపై ఇప్పుడు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్యంగానే ఈ ప్రెస్ మీట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా పవన్ పైనా.. మెగా ఫ్యామిలీ పైనా దారుణమైన విమర్శలు చేస్తున్నాడు వర్మ. అంతే కాదు.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ఎపిసోడ్ లో అత్యంత కీలకంగా మారాడు.ఇప్పుడు శ్రీరెడ్డితో తనే అంత పెద్ద బూతు తిట్టించానని ఒప్పుకున్నాడు కానీ.. అందుకు చెప్పిన రీజన్ ఎవరినీ కన్విన్స్ చేయలేకపోయింది. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఎవరూ రాము వెర్షన్ ను హర్షించడం లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెడుతుండడంతో.. ఏం మాట్లాడనున్నారనే ఆసక్తి కనిపిస్తోంది.
ఎంతో గుంభనంగా ఉండే ఆయన.. ప్రతీదీ ప్లానింగ్ తో మాత్రమే చేస్తారనే పేరుంది. ముందు నుంచి వర్మ మీద వ్యతిరేకతతో ఉన్న మెగా క్యాంప్.. రాంగోపాల్ వర్మ మెగా హీరోలను ఎలా డీఫేమ్ చేయాలని ప్రయత్నించాడో.. మొదటి నుంచి ఇప్పటివరకూ మొత్తం గుట్టు విప్పబోతున్నారట. అలాగే క్యాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా మాట్లాడినా.. ఈ టాపిక్ లోకి పవన్ ను లాగడం వెనక కుట్ర గురించి కూడా గుట్టు విప్పబోతున్నట్లు తెలుస్తోంది.