Begin typing your search above and press return to search.
ఓవర్ అనిపిస్తోంది బన్నీ
By: Tupaki Desk | 1 Jan 2020 1:30 AM GMTకొన్ని పాటలు మేకర్స్ ఊహించనంత రేంజ్ లో హిట్టయి సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంటాయి. లేటెస్ట్ గా 'అల వైకుంఠపురములో' సినిమాలో సామజవరగమనా అనే పాట సెన్సేషనల్ హిట్టయింది. ఈ సాంగ్ ఈ రేంజ్ లో క్లిక్ అవుతుందని తమన్ కూడా ఊహించలేదు. అయితే సినిమా కంటే ఈ సాంగ్ ను చూడటానికి వచ్చే జనాలే అధిక సంఖ్యలో ఉంటారు. మ్యూజిక్ లవర్స్ అంతా ఈ సాంగ్ ను విజువల్ గా ఎలా తెరకెక్కిస్తారా అని వెయిట్ చేసారు.
ఇక మేకర్స్ కూడా అదే రేంజ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఫారిన్ వెళ్లి మరి సాంగ్ షూట్ చేసుకొచ్చారు. ఇక న్యూ ఇయర్ స్పెషల్ గా సామజవరగమనా సాంగ్ ప్రోమో వదిలారు. ఇక ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి విజువల్ గా ట్రీట్ ఇచ్చారు. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ సాంగ్ కంపోజిషన్ మాత్రం అందరినీ ఎట్రాక్ట్ చేయలేకపోయింది. ముఖ్యంగా సాంగ్ ను బన్నీ పాడుతున్నట్లుగా తెరకెక్కించడం కాస్త ఓవర్ అనిపిస్తుంది.
నిజానికి ఈ సాంగ్ ను మాంటేజ్ సాంగ్ లా తెరకెక్కిస్తారని అంతా ఊహించారు. కానీ మేకర్స్ సాంగ్ పాపులర్ అయిన విధానం చూసి ఏవో యాడ్ చేస్తూ షూట్ చేసారు. ఇక సాంగ్ ఇంత పాపులర్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ సిద్ శ్రీరాం గానం. పాటల కంటే ఎక్కువగా పాపులర్ అయిన సింగర్ వాయిస్ ను బన్నీ అందుకోవడం ఇంపాజిబిల్. అందుకున్నట్లు పాడుతూ తల ఊపడం యాక్ట్ చేయడం లాంటివి సాంగ్ లో ఓవర్ అనిపిస్తుంది. మరి వదిలింది కొంతే కాబట్టి పూర్తి సాంగ్ థియేటర్స్ లో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుందేమో చూడాలి.