Begin typing your search above and press return to search.
ఆ ఒక్క నెలను బన్నీ దొబ్బేశాడుగా!!
By: Tupaki Desk | 25 Feb 2017 5:16 PM GMTపెద్ద సినిమాలు వస్తున్నాయంటే చాలు.. దాదాపు 1 వారం ముందు 2 వారాల వెనుక ఖాళీగా ఉండిపోతున్నాయి ధియేటర్లు. ఎందుకంటే చిన్న సినిమాలు ఆ గ్యాప్ ను టార్గెట్ చేసినా కూడా.. దాదాపు సూపర్ హిట్ టాక్ వస్తేనే వాటిని ధియేటర్లలో ఉంచుతున్నారు. లేదంటే పెద్ద సినిమా రాగానే వాటిని పంపేసి ఈ పెద్ద సినిమాను దించేస్తున్నారు.
రానున్న వేసవి కాలంలో.. మార్చి 3వ వారంలో కాటమరాయుడు.. ఏప్రియల్ 4వ వారంలో బాహుబలి 2.. జూన్ ఆఖరిలో మహేష్ బాబు అండ్ మురుగుదాస్ సినిమా వస్తున్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ మూడు నెలల్లో మూడేసి వారాల పాటు ధియేటర్ల వాషౌట్ తప్పదు. ఇక మిగిలిన ఆ మే నెల ఒక్కటే ఉంది అనుకుంటే.. అప్పుడు బన్నీ తన డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు. ఒకే నెల ఖాళీగా ఉందంటే దానిని వరుస హిట్లతో ఊపు మీదున్న అల్లు హీరో దొబ్బేశాడనమాట.
అయితే మధ్య మధ్యలో వచ్చే గ్యాపుల్లో రావడానికి ఇప్పుడు వరుణ్ తేజ్ మిష్టర్.. శర్వానంద్ రాధా.. ఇలా చాలా సినిమాలు ప్రిపేర్ అవుతున్నాయి. చూద్దాం మరి ఎవరు ఈ సమ్మర్ రేసులో సిసైలన విజేతగా నుంచుటారో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/