Begin typing your search above and press return to search.
సరైనోడికి సర్దార్ పాఠాలు నేర్పించాడా?
By: Tupaki Desk | 24 March 2016 7:30 PM GMTఅల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ సరైనోడుతో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండానే మార్కెట్ లోకి వదిలేయడం, రిలీజ్ కి ఓ రెండు వారాల ముందు.. ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయడం లాంటి కొత్త టెక్నిక్స్ ఫాలో అవాలని నిర్ణయించారు. ఏప్రిల్ 22న విడుదల కానున్న ఈ చిత్రం కోసం.. ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రచారం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఏప్రిల్ 8న విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో.. సరైనోడు థియేట్రికల్ ట్రైలర్ ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా.. మెగా ఫ్యాన్స్ కి డబుల్ కిక్ ఇచ్చినట్లు ఉంటుందని బన్నీ, బోయపాటిల ఐడియా. అయితే.. ఇప్పటికే సరైనోడు కోసం ఓ ట్రైలర్ ను కట్ చేశారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో ఈ ట్రైలర్ ఉంటుందని తెలుస్తోంది. కానీ కాన్సెప్ట్ మొత్తం చెప్పేసి యాక్షన్ సీన్స్ తో నింపిన సర్దార్ ట్రైలర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ తో.. ఇప్పుడు సరైనోడు టీం జాగ్రత్తలు పడుతోందట.
యాక్షన్ తో పాటే ట్రైలర్ లో ఎంటర్టెయిన్మెంట్ కూడా ఉండేలా కొత్త ట్రైలర్ ని రూపొందించడంలో.. ఇప్పుడు సరైనోడు యూనిట్ బిజీ అయిపోయారని తెలుస్తోంది. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు ఫన్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. మొత్తానికి సర్దార్ ట్రైలర్ నుంచి బోయపాటి అండ్ బన్నీ బాగానే లెసన్స్ నేర్చుకున్నారు.