Begin typing your search above and press return to search.
బుల్లి బన్నీతో అల్లు అర్జున్ భలే భలే
By: Tupaki Desk | 16 Oct 2016 9:44 AM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో ఫోటోలు పంచుకోవడం ఎప్పటి నుంచో ఉంది కానీ.. ఈమధ్య బన్నీ షేర్ చేస్తున్న ఫోటోల్లో లైవ్లీ నెస్ ఎక్కువగా కనిపిస్తోంది. తన భార్య నిండు నెలలతో ఉన్నప్పటి నుంచి ఎన్నో మెమరబుల్ పిక్చర్స్ ను బన్నీ షేర్ చేస్తుండగా.. రీసెంట్ గా తన బుజ్జాయి అల్లు అయాన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను పంచుకున్నాడు.
బల్లి బాబును ఒళ్లో కూర్చోబెట్టుకుని.. బుడతడు పడిపోకుండా కాలు మీద కాలు వేసుకుని రెండు చేతులతో పొదివి పట్టుకోగా.. ఇద్దరి మొహాల్లో నవ్వుల పువ్వులు చిందుతున్నాయి. ఈ ఫోటో ఇన్ స్టంట్ గా ఎంతగా ఎక్కేసిందంటే.. కేవలం 12 గంటల్లోనే లక్షా 80వేల లైక్స్.. 8వందల కామెంట్స్ వచ్చాయంటే.. ఈ బన్నీ ప్లస్ బుల్లి బన్నీల ఫోటో ఏ రేంజ్ లో జనాలకు నచ్చేసిందో అర్ధమవుతుంది.
ఇక అల్లు అర్జున్ సినిమా సంగతుల విషయానికొస్తే.. హరీష్ శంకర్ తో డీజే-దువ్వాడ జగన్నాధంను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానుండగా.. ఇది కాకుండా లింగుస్వామితో ఓ బైలింగ్యువల్ ని కూడా లైన్ లో పెట్టేశాడు బన్నీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/