Begin typing your search above and press return to search.
సభ్య సమాజానికి శిరీష్ బ్యాడ్ మెసేజ్
By: Tupaki Desk | 21 Jun 2017 7:50 AM GMTఅల్లు శిరీష్ ప్రస్తుతం మంచి ఊపు మీదే ఉన్నాడు. అరంగేట్రంలో ఇబ్బందులు పడ్డా.. గతేడాది శ్రీరస్తు శుభమస్తుతో సక్సెస్ కొట్టడం.. ఆ తర్వాత 1971-బెయాండ్ బోర్డర్స్ అంటూ మలయాళ చిత్రంలో మోహన్ లాల్ తో కలిసి నటించిన అల్లు అర్జున్.. ఈమధ్య అవార్డ్ ఫంక్షన్లను హోస్ట్ చేస్తూ మంచి జోరు చూపిస్తున్నాడు.
సోషల్ మీడియాలో కూడా ఈ అల్లు కుర్రాడు మహా ఉత్సాహంగా ఉంటాడు. ఈ జనరేషన్ కుర్రాడు కావడంతో పోస్టులు చేయడంలోను.. రిప్లైలు ఇవ్వడంలోనూ మహా స్పీడ్ చూపిస్తుంటాడు. తాజాగా హైద్రాబాద్ లో వర్షం గురించి ఓ పోస్ట్ పెట్టిన అల్లు శిరీష్.. మహా బోరింగ్ అంటూ అభిప్రాయపడ్డాడు. దీనికి ఓ ఫాలోయర్ నుంచి 'నీకు పెళ్లయి ఉంటే.. వర్షం బాగా రొమాంటిక్ గా కనిపించేది' అంటూ రిప్లై వచ్చింది. సహజంగా వేరే హీరోలయితే ఇక్కడితో స్టోరీ అయిపోతుంది. కానీ ఆ రిప్లై రిసీవ్ చేసుకున్నది అల్లు శిరీష్ కావడంతోనే.. అసలు కథ అక్కడే మొదలైంది.
'వర్షం కారణంగా సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోతాయి. అయినా రొమాన్స్ కు రిలేషన్ అవసరం కానీ.. పెళ్లితో పనేముంది' అన్నట్లుగా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చాడు అల్లు శిరీష్. తోడుంటే చాలు రొమాన్స్ చేసుకోవచ్చు అంటూ.. రొమాన్స్ కి పెళ్లికి సంబంధం లేదని ఓపెన్ గానే తన ఫీలింగ్ చెప్పేశాడు. స్వామి శిరీషానందా.. కాస్తంత బోర్డర్ దాటేసి ఈ పలుకుల ఏల? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? ఒక యాంగిల్లో చూస్తుంటే ఇదో బ్యాడ్ మెసేజ్ లా అనిపించట్లేదు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/