Begin typing your search above and press return to search.
ప్రేమమ్ డైరక్టర్ కోరిక విన్నారా...
By: Tupaki Desk | 5 July 2017 7:22 AM GMTమన సినిమా డైరెక్టర్లకు నటులుకు అప్పుడుప్పుడు ప్రస్తుత రాజకీయం పై కోపం, ప్రేమ రెండు వెంటవెంటనే వస్తు ఉంటాయి. ఒక అప్పుడులా ఎప్పుడో వీలు కుదిరితే వాళ్ళ అభిప్రాయాలను ప్రజలు ముందు ఉంచేవారు లేకపోతే వాళ్ళ భావాలుకు తగట్టు సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు ఆలోచన రావడంతోనే దాన్ని సోషల్ మీడియా ద్వారా బయటకు వదిలేస్తున్నారు. మళయాళంలో ఒరిజినల్ 'ప్రేమమ్' సినిమా తీసిన డైరెక్టర్ అల్ఫాన్స్ పూతరేన్ కు ఇప్పుడొక వింత కోరిక పుట్టంది. పదండి చూద్దాం.
శంకర్ డైరెక్ట్ చేసిన ఒకేఒక్కడు సినిమా ఉంది కదా ఆ సినిమాలో హీరో అర్జున్ ఒక్క రోజు రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉండే అవకాశం వస్తుంది గుర్తుంది కదా. అలాగే నిజ జీవనంలో ఎవరికి ఇస్తే బాగుంటుంది అని ఆలోచించి ఇలా అన్నాడు “ఒకేఒక్కడు సినిమాలో లాగా ఒక్క రోజు ముఖ్య మంత్రి అవకాశం వస్తే నా దృష్టిలో కమల్ హాసన్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కమల్ తెలివి కానీ అతని లోతైన ఆలోచనలు కానీ ఇప్పుడు తమిళనాడు పరిణామలును పూర్తిగా మార్చే సత్తా ఉంది'' అని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు కుర్రాడు. అలా అంటూనే ఏదో నా వింత ఆశ మీకు నచ్చకపోతే ఈ పిల్లాడిని క్షమించండి అని కూడా చెప్పాడు.
మాజీ ముఖ్య మంత్రి జయలలిత మరణంతో తమిళనాడు లో రాష్ట్ర రాజకీయాలలో చిందర వందర పరిస్థితి ఏర్పడింది. దానితో అక్కడ ప్రజలు అంతా మరో శక్తివంతమైన నాయకత్వం కోసం చూస్తున్నారు. ఆ నాయకుడుని వెతుక్కునే పనిలోనే అక్కడ ప్రజలుకు రజినీకాంత్ కనిపించాడు. కమల్ కి రాజకీయం పడదు అని చాలసార్లు చెప్పాడు కానీ తన అభిప్రాయాలును మాత్రం స్పష్టంగానే చెబుతాడు. బహుశా కమల్ ముక్కుసూటితనానికి మెచ్చి ప్రేమమ్ డైరక్టర్ అలా అన్నాడేమోలే.