Begin typing your search above and press return to search.
శనివారం రాత్రుళ్ళు అమల అలా..
By: Tupaki Desk | 13 Nov 2016 3:47 AM GMTపెళ్లి బ్రేకప్ అవడం సంగతేమో కానీ.. అక్కడి నుంచి అమలాపాల్ అందరికీ కొత్త యాంగిల్ చూపించేస్తోంది. గతంలో కూడా గ్లామర్ డోస్ బాగానే ఉండేది కానీ.. మరీ ఈ రేంజ్ లో అయితే కాదు. నచ్చిన ప్రతీ క్షణాన్ని ఫోటోల రూపంలోనో.. వీడియో ఫార్మాట్ లోనో నెట్ లో పెట్టేస్తోంది ఈ భామ.
తాజాగా అమలా పాల్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ చూస్తే.. కెవ్వ్ కేక అంటూ కేకలు వేయాల్సిందే. 'శాటర్ డే నైట్' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ.. హాట్ పిక్ ని పోస్ట్ చేసింది. లోపల వేసిన బ్రా మాదిరి డిజైనర్ టాప్.. క్లీవేజ్ కనిపించేలా గెటప్.. మోడ్రన్ వేర్ ఉన్న స్ట్రాప్స్.. మెడలో మెరుస్తున్న నెక్లేస్.. ఇవి తప్ప మిగిలిన ఏ ఆచ్ఛాదనా లేకుండా అమ్మడు సెల్ఫీలు తీసేసుకుంటోంది. శాటర్ డై నైట్ అంటోంది కాబట్టి.. సెగలు పుట్టించే ఈ గెటప్ కి తో.. పార్టీకి అటెండ్ అవుతోందన్న మాట. శనివారాలు ఇలా రెచ్చిపోయి హంగామా చేసేస్తోంది అమలాపాల్.
ఇక సినిమాల విషయానికొస్తే.. వడా చెన్నై.. తిరుట్టు పాయలే2.. తో పాటు వేలయిళ్ల పట్టాదారి2(రఘువరన్ బీటెక్2) లో నటించేస్తోంది. ఇందులో రెండు సినిమాలు ధనుష్ వే కావడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/