Begin typing your search above and press return to search.
నా గర్భం గురించే వాళ్ళకు ఆత్రం...
By: Tupaki Desk | 19 July 2015 12:23 PM GMTఒక హీరోయిన్ ఎఫైర్ నడుపుతోంది అనుకోండి.. ఎప్పుడెప్పుడు ఆ ఎఫైర్ గురించి బయటకు చెబుతుందా అనే ఆత్రం ఉంటుంది. అలాగే లవర్స్ అని చెబితే, పెళ్ళెప్పుడు అనే ఆత్రం.. పెళ్లయిపోతే ప్రెగ్నెంట్ ఎప్పుడు అవుతోంది అనే ఆత్రం.. ఇక పిల్లలు పుట్టేస్తే తిరిగి సినిమాల్లో కి ముఖానికి రంగెప్పుడు వేసుకుంటుంది అనే ఆత్రం.. ఇలాంటి ఆత్రాలన్నీ సర్వసాధారణం.
ఆ మధ్య హీరోయిన్ స్నేహ గురించి మాట్లాడితే ఇవే రూమర్లు. స్నేహ బయట కనిపించకపోయినా, పొట్ట కనిపించకుండా చీర కట్టుకున్నా, ఏదైనా ఈవెంట్ దగ్గరకు రాకపోయినా.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు వచ్చేసేవి. హిందీ లో జెనీలియాది కూడా ఇదే పరిస్థితి. అమ్మడు అదిగో ప్రెగ్నెంట్ ఇదిగో ప్రెగెంట్ అంటూ బోలెడన్ని రూమర్లు వచ్చేవి. ఇక ఫైనల్ గా ఒక రోజున అవన్నీ నిజమయ్యాయ్. కట్ చేస్తే ఇప్పుడు అమలాపాల్ ది కూడా అదే పరిస్థితి. ఈ అమ్మడు కూడా ఇలాంటి రూమర్లే ఎదుర్కొంటోంది. దీని గురించి స్పందిస్తూ.. ''అసలు జనాలకు నా గర్భం గురించి అంత ఆత్రం ఏంటో.. ఎప్పుడూ అవే రూమర్లా.. పిల్లలు అనేవారు ఎప్పుడు పుట్టాలో అప్పుడే పుడతారు. దాని గురించి అందరికీ ఎందుకు తొందర?'' అంటూ పంచ్ వేసింది.
ప్రస్తుతం ఇంకా తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా అని చెబుతూ, తన తదుపరి ప్రొడక్షన్ వెంచర్ పై ఫోకస్ పెట్టేసింది అమ్మడు.