Begin typing your search above and press return to search.
అభిమానిగా నాగ్ కొత్త అవతారంతో ప్రేమలో పడ్డాను
By: Tupaki Desk | 3 April 2021 4:30 AM GMTఅవును.. ఆంధ్రజ్యోతికి అనుకోని విషాదం వెంటాడింది. ఆ సంస్థ ప్రచురణకర్త కోగంటి వెంకటశేషగిరి కుమారుడు కోగంటి సతీశ్ చంద్ర (37) శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అక్కడికక్కడే మరణించారు. కోగంటి వెంకటశేషగిరి.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు స్వయాన బావమరిది (భార్య తమ్ముడిగా చెబుతారు). వ్యాపార నిమిత్తం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
ముందుగా వెళుతున్న లారీ ఒక్కసారిగా నెమ్మదించటం.. దీంతో వెనుక ఉన్న కారు.. వేగాన్ని నియంత్రించే విషయంలో జరిగిన పొరపాటు సతీశ్ చంద్ర ప్రాణాన్ని బలి తీసుకుంది. కారులో లభించిన ఆధారాలతో అతడ్ని ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కుమారుడిగా గుర్తించి సమాచారం అందించారు. అనుకోని ఈ పరిణామానికి ఆర్కే కుటుంబం తీవ్రమైన షాక్ కు గురైనట్లు చెబుతున్నారు. ఎందుకంటే.. సతీశ్ చంద్ర.. చిన్నతనం నుంచి ఆర్కే ఇంట్లో ఎక్కువగా ఉండేవాడని.. ఒక విధంగా వాళ్ల పిల్లాడిగా పెరిగినట్లుగా సన్నిహితులు చెబుతుంటారు.
దీంతో.. అతడితో ఆర్కేకు అనుబంధం ఎక్కువని.. తాజా పరిణామం ఆయన్ను తీవ్రమైన షాక్ కు గురి చేసినట్లు చెబుతున్నారు. మరో విశేషం ఏమంటే.. సతీశ్ చంద్రను.. ఈనాడు సర్య్యులేషన్ జీఎం గద్దె సుధాకర్ కు అల్లుడు. అతనికి ఏడాది పాప ఉంది. మరో వారంలో మొదటి పుట్టినరోజు అని.. ఆ వేడుకకు సిద్ధం అవుతుండగా..అనుకోని రీతిలో ఈ విషాదం వెంటాడింది. చిన్న వయసులో ప్రాణాలు పోయిన తీరుతో ఆర్కే కుటుంబం తీవ్రమైన షాక్ కు గురైనట్లు చెప్పాలి. అతడి అంత్యక్రియలు.. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్సల్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. దీనికి.. ఆంధ్రజ్యోతి.. ఈనాడుకు చెందిన ముఖ్యులు హాజరయ్యారు.