Begin typing your search above and press return to search.
నాగార్జున ఎఫైర్స్ తాలూకా నిజం
By: Tupaki Desk | 13 Aug 2015 7:30 AM GMTకింగ్ నాగార్జున అంటేనే 'మన్మధుడు' అన్న ఫీలింగ్ అందరిలో ఉంటుంది. రియల్ లైఫ్ లోనూ మన్మధుడే అనుకుంటారు. కథానాయికలతో ఎఫైర్స్ అంటూ ప్రచారం కూడా ఉంది. టబు, నగ్మ వంటి నాయికలతో ఎఫైర్స్ అటూ ప్రచారం సాగింది. అయితే ఇదే విషయాన్ని అమలను అడిగితే ఏమని చెప్పారో తెలుసా? మీరే చదవండి మరి..
= నాగార్జున ఎఫైర్స్ గురించి చాలా మంది మళ్లీ మళ్లీ అడుగుతూ ఉంటారు. కానీ అదంతా ఊహ మాత్రమే. అయినా నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు. ఆయనే వెంటపడ్డారు. ఇద్దరం కలిసి నిర్ణయించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం.
= నాగ్ నాకు ఎంత దూరంలో ఉన్నా నన్ను వదిలిపెట్టడు. తను నాతో లేడని అనిపించదు. చాలాసార్లు న్యూస్ పేపర్, మ్యాగజైన్ లో రాసేస్తారు. ఓ అందమైన అమ్మాయితో కలిసి డ్యాన్సులేసేస్తున్నాడు.. అని రాసేసిన సందర్భాలున్నాయి. అయితే ఆ రోజు నేనే ఆయనతో ఉన్నా. కానీ నన్ను ఎవరూ గుర్తు పట్టి ఉండరు. జర్నలిస్టులే గుర్తు పట్టలేదు. పెళ్లయ్యాక బాగా లావు అయ్యి బైటికెళ్లడం లేదు అనుకుంటారు. కానీ అలా ఏం లేదు. నాగార్జున నన్ను వదిలి బైటికి వెళ్లరు. అంతా కలిసే బైటికి వెళతాం. అందుకే అలాంటివి రాసేప్పుడు బాగా నవ్వుకునేదాన్ని. ఎందుకంటే అది నేనే.
నా 40వ పుట్టినరోజు అనుకుంటా.. తిరుపతిలో గుండు కొట్టించుకుని ఆ తర్వాత సింగపూర్ వెళ్లాం. అప్పుడు హెయిర్ చాలా చిన్నగా ఉంది. తమిళ్ వాళ్లు పిలిచి నాగార్జున మీరు అమలను పెళ్లి చేసుకున్నారు కదా! ఏ అమ్మాయితో వెళ్తున్నారు? అని అడిగారు. అయ్ బాబోయ్ .. చూడు ఇది అమలానే అని చెప్పేవారాయన. ఆ పక్కనే ఉన్నది నేనే.
=సినిమా అంటే... సినిమా వాళ్లకే తెలుస్తుంది. రొమాంటిక్ సీన్ తీసినా చుట్టూ వంద మంది ఉంటారు. కానీ ఏదేదో ఊహించేసుకుంటారు. నేనెప్పుడూ నాగార్జున విషయంలో అలా ఫీలవ్వలేదు.
=గట్టిగా పట్టుకుంటే ప్రేమ చచ్చిపోతుంది. ముందు నమ్ము. వదిలెయ్ అనేది నా ఫార్ములా. ఎవరినీ నొక్కి పెట్టకూడదు.. అందుకే ఇతర లేడీస్ పట్ట జెలసీ ఫీలవ్వలేదు.