Begin typing your search above and press return to search.
విడాకుల మనీతో స్టార్ హీరోకి షాకిచ్చింది
By: Tupaki Desk | 20 Aug 2016 7:59 AM GMTహాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్.. ఇప్పుడు బీభత్సమైన షాక్ తిన్నాడు. ముందుగా 53 ఏళ్ళ ఈ పైరేట్స్ ఆఫి ది కరేబియన్ హీరో.. 30 ఏళ్ళ మోడల్ యాంబర్ హార్డ్ ను ఒక సంవత్సరం క్రితం పెళ్లిచేసుకుంది. అయితే ఇతగాడు ఆమెను కొట్టడం - తిట్టడం - కారణంగా.. ముఖం మీద గాయాలతో కోర్టులో డైవర్స్ కోసం ఫైల్ చేసింది. అక్కడే మొదలైంది అసలు కథ.
ఇప్పుడు కోర్టులో విషయం నడుస్తున్నప్పుడు.. యాంబర్ మీదనే నిందలు వేశాడు జానీ డెప్. ఇవన్నీ తట్టుకోలేకనో లేకే వేరే ఇతర కారణంతోనే తెలియదు కాని.. ఇప్పుడు జానీ డెప్ ఈ అమ్మడును కొడుతున్న రెండు మూడు వీడియోలు బయటకు వచ్చేశాయి. వాటినే సాక్ష్యాలుగా పరిగణిస్తూ కోర్టు దాదాపు డైవర్స్ ఖరారుచేసినట్లే. ఇకపోతే భరణం క్రింద యాంబర్ హర్డ్ ఏకంగా 7 మిలియన్ డాలర్లు (దాదాపు 45 కోట్లు) తీసుకుంటోంది. షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ 7 మిలియన్లు చేతికి అందగానే వాటిని యథాతథంగ ఒక చారిటీ సంస్థకు ఇచ్చేస్తోంది. చారిటీకి ఇచ్చేయడానికి కావల్సిన పత్రాలను కూడా సైన్ చేసింది యాంబర్.
షాకింగ్ కదూ. చేతికి అందిన 45 కోట్ల షుమారు డబ్బులను ఏం చేస్తుందని ఎవ్వరూ అడగరు. కాని యాంబర్ మాత్రం.. అసలు భరణం డబ్బులు తనకు అవసరం లేదని డైరెక్టుగా చెబుతూ.. ఇలా చారిటీకి దానం చేయడం మైండ్ బ్లోయింగ్ అంతే.