Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: లేట్ ఏజ్ ఘాటు పరువాలు
By: Tupaki Desk | 6 Sep 2020 2:30 AM GMTసోషల్ మీడియాల్ని పర్ఫెక్ట్ లెంగ్త్ లో వినియోగిస్తూ స్పెషల్ ఫొటో షూట్ లతో నానా హంగామా చేస్తున్నారు భామామణులు. ఏజు గేజుతో పని లేకుండా చెలరేగుతున్నారు కొందరైతే. ఈ కేటగిరీలో మలైకా .. అమీషా.. శిల్పా శెట్టి ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. తాజాగా లేటు వయసు భామ అమీషా పటేల్ ఘాటు పరువాల ప్రదర్శన కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది.
రెగ్యులర్ ప్రాతిపదికన అమీషా లేటెస్ట్ ఫోటోషూట్స్ తో విరుచుకుపడుతున్నా.. ఇలా ఏటవాలు అందాల్ని ఆరబోసింది మాత్రం తక్కువే. ఇదిగో ఇలా వేడెక్కించే స్పైసీ లుక్ తో అందాల విందు చేసింది. అయితే ఎన్ని వేషాలు వేసినా అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నమే ఇది. ఫేడవుట్ అయినా హాట్ లుక్స్ తో యువతరాన్ని బుట్టలో వేయాలన్న తపన మాత్రం అమీషాలో తగ్గడం లేదు.
ఆల్మోస్ట్ కెరీర్ ముగిసినా ఇంకా ఇంకా ఏదో కోరుకుంటోంది ఇక్కడ. హిందీ- పంజాబీ చిత్రాల్లో అడపాదడపా ఆఫర్లు రావాలంటే కచ్ఛితంగా ఇలా సోషల్ మీడియా హంగామా అవసరం. అలాగే కొన్ని ప్రకటనల రూపంలో ఆదాయం ఆర్జిస్తోంది. అందుకే ఇలా వేడెక్కించే ఫోజులిస్తూ చెలరేగిపోతోంది. అయితే ఎంత చెలరేగినా ఇంత ముదురు భామకు పవన్ లాంటి హీరోలు పడిపోరులే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. కనీసం తన సినిమాలో ఐటెమ్ నంబర్ ఆఫర్ అయినా ఇస్తారో లేదో ఈ బద్రి బ్యూటీకి.