Begin typing your search above and press return to search.
బూతులు పంచాంగం షురూ చేసిందిగా
By: Tupaki Desk | 26 Oct 2015 11:39 AM GMT'యాస్ హోల్.. ఈడియట్.. జ్యాక్ యాస్'.. ఈ రేంజులో దండయాత్ర స్టార్ట్ చేసింది సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్. ఎందుకంటే అమ్మడు నిన్నటి నుండి జాతీయ గీతాన్ని అవమానించింది అనే కారణంతో దేశంలోనే ఇంపార్టెంట్ హెడ్ లైన్ అయిపోయింది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా.. కుషాల్ టాండన్ అనే ఓ చిన్న టివి నటుడు.. అనవసర రాద్దాంతం చేశాడని ఆమె అవాకులూ చివాకులూ పేలింది.
నిజానికి అమీషా నిన్న ఒక ముంబయ్ మల్టిప్లెక్స్ ధియేటర్ లో జనగణమన పాడుతున్నప్పుడు నుంచో లేదట. ఇదే విషయాన్ని కుషాల్ ట్వీట్ చేశాడు. అయితే ఇందులో నిజం ఏంటంటే.. అమీషాకు ఆ సమయంలో ప్రతీ నెలా ఆడవారికి వచ్చే మెనస్ర్టుయల్ సమస్య వచ్చిందట. అందుకే ఆమె బ్లీడింగ్ అవ్వడంతో నుంచోలదేట. అందరూ కూర్చున్నాక బాత్రూమ్ కు వెళదామని వెయిట్ చేస్తోందట. ఈ విషయాన్ని తెలుసుకోకుండా కుషాల్ అనే ఒక వెధవ, ఈడియట్ తన సొంత పాపులార్టీ కోసం ఇలా నా పరువు తీశాడు అంటూ వాపోయింది అమీషా.
అయితే ఆమె వాడిన పదజాలం మాత్రం బాగా గట్టి డోస్ ఉన్న బూతులే. ఆంగ్లంలో తిట్టడంతో మనోళ్లకు ఎఫెక్టు పెద్దగా అర్ధమైయ్యిందో లేదో గాని.. ఇంగ్లీష్ మీడియం పిల్లలు మాత్రం ఈమె బూతులు డోస్ చూసి నోరెల్లబెడుతున్నారు.