Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : ముదురు బామ క్లీవేజ్ షో
By: Tupaki Desk | 10 April 2020 11:30 PM GMTబాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్ సినిమాల్లో ఛాన్స్ లు తగ్గినా కూడా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శణ మాత్రం తగ్గించడం లేదు. ఇటీవలే ఈ అమ్మడు థైస్ ఎక్స్ పోజ్ చేస్తూ ఒక ఫొటోను షేర్ చేసిన విషయం తెల్సిందే. క్వారెంటైన్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సీరియస్ గా యాపిల్ లాప్ టాప్ లో చూస్తూ ఉంది. గుడ్ నైట్ అంటూ వీడియోలో చెప్పింది. వీడియో తో పాటు ఈ ఫొటోను కూడా అమీషా ట్వీట్ చేసింది.
సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడి వయసు దాదాపుగా 45. అయినా కూడా ఇంకా ఈ అమ్మడి ఈ అందాల ప్రదర్శణ మాత్రం ఆపడం లేదు. తాజాగా ఈ ఫొటోలో ఈ అమ్మడి క్లీవేజ్ షోకు ఈమె వయసులో సగం లేని వారు కూడా అబ్బ అనుకుంటూ నోరు వెళ్లబెడుతున్నారు. అయిదు పదుల వయసు దగ్గర పడ్డా కూడా ఇంకా పాతికేళ్ల వయసు పడుచు అమ్మాయి మాదిరిగానే ఈ అమ్మడి వేషాలు చూస్తుంటే అంతా అవాక్కవుతున్నారు.
తెలుగులో కూడా ఈ అమ్మడి సినీ జర్నీ కొనసాగింది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు ఇంకా బాలకృష్ణల సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కొంత కాలంగా పూర్తిగా బాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యింది. సినిమాల్లో కనిపించడం తగ్గడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఇలా క్లీవేజ్ షోతో అలరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.