Begin typing your search above and press return to search.
కమాన్ గైస్ .. జీవితాన్ని ఆస్వాధించండి !!!
By: Tupaki Desk | 18 April 2021 1:30 AM GMTపదే పదే పాత ఆరోపణలనే తిప్పి తిప్పి రాస్తున్న మీడియాలపై అమీషా పటేల్ పంచ్ లు సెటైర్లతో విరుచుకుపడింది. ఇంతకుముందు అమీషా ఒక బిజినెస్ మేన్ ని 2.5 కోట్ల మేర మోసం చేసిందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేసింది.
పబ్లిక్ ఫిగర్ ని అయిన నేను ప్రొఫెషనల్ పర్సనల్ ఫ్రంట్ పై ఉల్లాసకరమైన హాస్యాస్పదమైన పుకార్లను పదేపదే వింటున్నాను. పాత పుకార్లు కొత్త గాసిప్ లు నిరంతరం తిరిగి రావడాన్ని నేను చూస్తున్నాను. కమాన్ గైస్ .. జీవితాన్ని ఆస్వాధించండి !!! దేవుడిచ్చిన ప్రతి క్షణం ఆనందించేందుకే.. నాలా చీర్స్ చేయండి!! అని అంది అమీషా.
పాత గొడవలన్నీ మరిచిన అమీషా ఇప్పుడు కొత్త గొడవ నెత్తికెత్తుకుంది. ఫేడవుట్ అయిపోయిన తన కెరీర్ ని రీబూట్ చేసేందుకు ఇదిగో ఇలా వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. లేటు వయసులో ఘాటు ఫోజులతో చెలరేగుతూ ఈ భామ చేస్తున్న హంగామాని బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది మరి.
కహో నా ప్యార్ హై చిత్రంతో అరంగేట్రం చేసిన అమీషా గదర్: ఏక్ ప్రేమ్ కథ - భూల్ భూలైయ వంటి బాక్సాఫీస్ హిట్స్ లో నటించింది. చివరి చిత్రం 2018 భాయాజీ సూపర్ హిట్. కానీ ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గాయి.