Begin typing your search above and press return to search.

లేట్ ఏజ్ బ్యూటీ అమీషా దుమ్ము దుమారం

By:  Tupaki Desk   |   12 April 2022 2:30 AM GMT
లేట్ ఏజ్ బ్యూటీ అమీషా దుమ్ము దుమారం
X
సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేసి దుమ్ము రేప‌డం లేటెస్ట్ ట్రెండ్. ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ట్విట‌ర్ వేదిక‌గా సెల‌బ్రిటీలు పాపులారిటీ ని పెంచుకునేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ముఖ్యంగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోయిన్లు అభిమానుల‌కు రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉండ‌టానికి ఈ మాధ్య‌మాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

నాటి మేటి క‌థ‌నాయిక‌లు సైతం త‌మ‌ను మ‌ర్చిపోవ‌ద్ద‌ని అభిమానుల‌కు ఎప్ప‌టిక‌ప్పు డు గుర్తు చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ గాళ్ అమీషా ప‌టేల్ మ‌రోసారి త‌న‌దైన స్టింట్ తో ఒక్క‌సారిగా హీటెక్కించింది. త‌రుచూ ఇన్ స్టా వేదిక‌గా అమీషా హాట్ ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది.

విదేశీ టూర్లు.. వ్య‌క్తిగ‌త బెడ్ రూమ్ ఫోటోల‌ను సైతం షేర్ చేసి అటెన్ష‌న్ ని డ్రా చేస్తుంటుంది. తాజాగా మ‌రోసారి టూపీస్ బికీనీలో కుర్రాళ్ల‌ల‌ను క‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది. అలా బికినీ బీచ్ లో... మిరుమిట్ల‌ క‌ళ్ల‌ద్దాలను ధ‌రించి ఒంపు సొంపుల రూప‌లావ‌ణ్యాన్ని ఆవిష్క‌రించింది. సాటి వెట‌ర‌న్లు ఆసూయ‌ప‌డేంత హాట్ లుక్ తో అమీషా జిగేల్ మంటోంది. బులుగు తెలుపు చార‌ల బికినీ కుర్రాళ్ల గుండెల్ని చిద్రం చేస్తోంది.

నెవ్వ‌ర్ బిఫోర్ కిల్లింగ్ లుక్ తో అమీషా మంత్ర ముగ్దుల‌ను చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అమీషా అభిమానులు ఒక రేంజులో కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అమీషాలో హాట్ కంటెంట్ ని పొగిడేస్తూ ఘాటైన‌ కామెంట్లతో విరుచుకుప‌డుతున్నారు. అన్న‌ట్టు అమీషా ఏజ్ లెస్ బ్యూటీగా చెల‌రేగిపోతున్న తీరు చూస్తుంటే నేటిత‌రం ముక్కున వేలేసుకుంటోంది.

ప్ర‌స్తుతం అమీషా హిందీలో `దేశీ మ్యాజిక్`,... `ద గ్రేట్ ఇండియా క్యాసీనో` చిత్ర‌ల్లో న‌టిస్తోంది.` బ‌ద్రి` సినిమాతో ఆమె తెలుగులో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత `నాని` లో న‌టించింది. కానీ టాలీవుడ్ లో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. అయితే అమీషా ప‌టేల్ (45) తొలి నుంచి బాలీవుడ్ టార్గెట్ గా నే ఎక్కువ సినిమాలు చేసింది.

అయితే ఆమె కెరీర్ మిగ‌తా న‌టీమ‌ణులంద‌రి కంటే భిన్నం. ఏక‌ధాటిగా ఒకేసారి సినిమాలు చేయ‌లేదు. `ఫేం` తో సంబంధం లేకుండా సెలెక్టివ్ గా గ్యాప్ లు తీసుకుని సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం పంజాబీ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.