Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : 44 ఏళ్ల వయసులోనూ అందాల ప్రదర్శన అదుర్స్‌

By:  Tupaki Desk   |   3 April 2020 9:30 PM GMT
పిక్‌ టాక్‌ : 44 ఏళ్ల వయసులోనూ అందాల ప్రదర్శన అదుర్స్‌
X
బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా అమీషా పటేల్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ అమ్మడు బాలీవుడ్‌ లో పలువురు టాప్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించి స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. ఈమద్య కాలంలో ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. సినిమాల్లో హీరోయిన్‌ గా నటించినంత కాలం ఈ అమ్మడి జోరు కొనసాగింది. ఇప్పుడు ఈమె సోషల్‌ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌ కు నయనానందం కలిగిస్తూనే ఉంది.

వికీపీడియా ప్రకారం అమీషా పటేల్‌ వయసు 44 ఏళ్లు. ఈ వయసు లో కూడా అమీషా హాట్‌ హాట్‌ ఫొటో ఫోజలు ఇవ్వడంతో పాటు రొమాంటిక్‌ స్టిల్స్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్‌ చేసిన ఈ ఫొటో మరోసారి ఆమెను వైరల్‌ అయ్యేలా చేసింది. ఈ ఫొటోలో తొడలు చూపిస్తూ క్లీవేజ్‌ షో చేస్తున్న ఈ అమ్మడి స్టిల్‌ సోషల్‌ మీడియా లో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

అమీషా పటేల్‌ ఈ ఫొటోనే కాకుండా గతంలో కూడా ఇలాంటి హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూనే వచ్చింది. ఈ వయసులో ఇంతగా స్కిన్‌ షో ఎందుకో అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉంటే ఇంకా కూడా ఈమె గ్లామర్‌ కు ఫిదా అవుతున్నామంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ అమ్మడు తెలుగులో పవన్‌.. బాలకృష్ణ ఇంకా మహేష్‌ బాబులకు జోడీగా నటించిన విషయం తెల్సిందే.