Begin typing your search above and press return to search.
టూ పీస్ బికినీలో.. మనవరాలి డ్యాన్స్
By: Tupaki Desk | 9 Jun 2016 2:03 PM GMTపెద్దోళ్లంటే అన్నీ పెద్దరికంగానే ఉంటాయనుకోవడం చాలా పొరపాటు. బాగా పేరున్న ఫ్యామిలీలో పుట్టామని ఎంత హుందాగా ఉందామని ప్రయత్నించినా.. ఎక్కడో అక్కడ లోపల ఉన్న ఒరిజినల్ బయటకొచ్చేస్తుంది కదా. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలి సంగతి అలాగే ఉంది.
ఈ భామ పేరు నవ్య నవేలి. ఆన్ లైన్ జనాలకు బాగానే పరిచయం. ఫ్యూచర్ లో హీరోయిన్ అవుతుందో అవదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఇప్పటికైతే ఆన్ లైన్ లో సెలబ్రిటీ అయిపోయింది. ఇందుకు కారణం.. అమ్మడి స్పీడ్ మాత్రమే. ఎప్పిటకప్పుడు కొత్త కొత్త పిక్స్ తో నెటిజన్లకు, తన ఫాలోవర్లకు మతి పోగొడుతూ ఉంటుంది. రీసెంట్ అమ్మడు టూ పీస్ బికినీలో చిందులేసిన వీడియో ఒకటి ఆన్ లైన్ తెగ హల్ చల్ చేసేస్తోంది. అసలు విషయం చెప్పుకోవాలి కానీ.. భలే ఈజ్ తో డ్యాన్స్ వేసిందని ఒప్పుకోవాల్సిందే. కాకపోతే కాస్త ఒంటిమీద ఏమన్నా బట్టలుంటే బాగుండేది కదా అని ఫీలయిపోతున్నారు బిగ్ బీ ఫ్యాన్స్.
థాయ్ ల్యాండ్ సమీపంలో ఫకెట్ ప్రాంతంలో జరిగిన పార్టీలో నవ్య నవేలీ ఇలా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. మనవరాలి బికినీ సోకులపై సీనియర్ బచ్చన్ నుంచి కామెంట్స్ ఏం రాలేదు కానీ.. ఆమెకు నచ్చినట్లుగా జీవించే హక్కు తనకు ఉంది, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో సలహాలు అక్కర్లేదంటూ.. ఫెమినిస్టుల సపోర్ట్ మొదలైపోయింది.