Begin typing your search above and press return to search.

మెగాస్టార్ మనవరాలు ఇంత హాటా?

By:  Tupaki Desk   |   21 Feb 2016 7:30 AM GMT
మెగాస్టార్ మనవరాలు ఇంత హాటా?
X
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చాలా పద్ధతిగా ఉంటారు. పెద్ద తరహాలో వ్యవహరిస్తుంటారు. ఐతే ఆయన మనవరాలు నవ్య నవేలి నంద మాత్రం ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. సినిమాల్లోకి ప్రవేశించకపోయినా.. ఈమె తన పర్సనల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ గా ఉన్న తన పర్సనల్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తాతయ్య సహా అందరికీ షాకిస్తోంది నవ్య.

లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ విద్యా సంస్థలో చదువుకుంటున్న నవ్య ఇటీవలే 18వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు.. తన స్నేహితులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఐతే ఈ ఫొట్లో నవ్య పిచ్చ హాట్ గా ఉండటంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్ానయి. అందులో నవ్య బికినీ ఫొటోలతో పాటు క్లీవేజ్ షో చేస్తున్న ఫొటోలు కూడా ఉండటం విశేషం.

సినిమాల్లో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందాల ప్రదర్శన చేసింది నవ్య. బహుశా త్వరలోనే సినిమాల్లో అడుగుపెట్టడానికి చూస్తోందో ఏమో మరి. లేకుంటే ఇలాంటి ఫొటోలు పెట్టడంలో వేరే ఉద్దేశమేముంటి? ఇప్పటికే షారుఖ్ కొడుకు ఆర్యన్ తో కలిసి నవ్య రొమాన్స్ చేస్తున్నట్లుగా అప్పట్లో బయటికి వచ్చిన ఓ వీడియో సెన్సేషనల్ అయింది. ఇప్పుడీ ఫొటోలతో మరోసారి హాట్ టాపిక్ అయింది నవ్య. దీనిపై బిగ్-బి ఎలా రెస్పాండవుతున్నారో ఏంటో?