Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: ట‌్రంకు పెట్టె జాక్సన్
By: Tupaki Desk | 29 March 2019 5:49 AM GMTబ్రిటన్ మహారాణి ట్రంకు పెట్టెలో చిక్కిన చందంగా ఎమీజాక్సన్ ఆ పెట్టెతో పబ్లిక్ కి దొరికిపోయింది. పింక్ బ్యాక్ గ్రౌండ్ ఫోటోషూట్ లో టాప్ లేపేసింది. సాక్షాత్తూ ఎలిజబెత్ టేలర్ ప్యారిస్ వీధుల్లోకి నడిచొచ్చిందా.. అన్నంత ఘాడమైన ముద్ర వేసింది మనసుపై. సోషల్ మీడియా క్వీన్ గా నిరంతరం చెలరేగిపోతున్న ఎమీజాక్సన్ ఫోటోషూట్ల రూపంలో ఒక్కో వలపు బాణాన్ని గురి చూసి కుర్రకారు గుండెల్లోకి సంధిస్తోంది.
టాప్ లెస్.. బికినీ.. టూపీస్ స్విమ్ సూట్.. శారీ.. ఇలా విలక్షణమైన కాన్సెప్టు ఉన్న ఫోటోషూట్లతో చెలరేగిపోయిన ఎమీజాక్సన్ సూటు బూటులోనూ అందచందాల్ని ఎలివేట్ చేయడంలో మాస్టర్ డిగ్రీ పుచ్చుకుంది. ఇక తాజా ఫోటో షూట్ లో ఊదా రంగు- పింక్ కాంబినేషన్ లుక్ లో అదరగొట్టేసింది. పింక్ టైట్ ఫిట్ టాప్ పై ఊదా రంగు జాకెట్ ధరించింది.. కాంబినేషప్ పింక్ హ్యాట్... ట్రంకు పెట్టె.. గ్రౌండ్ & వాల్ కలర్ తో పెర్ఫెక్ట్ మ్యాచింగ్ కుదిరింది. ఆ పక్కనే లగ్జరీ బ్రాండ్ పడవలాంటి కార్ హైలైట్ గా నిలిచింది. ఫోటోగ్రఫీ పాఠంలో పీక్స్ ని చూపించింది ఈ ఫోటో.
ఎమీ హంస నడకలకు ప్యారిస్ అయినా ఒంగి సలాం గులాం అనాల్సిందే. ఫోటోగ్రఫీ పుట్టాక ఎమీజాక్సన్ పుట్టిందా .. లేదూ ఎమీజాక్సన్ పుట్టాకే ఫోటోగ్రాఫర్లకు క్రియేటివిటీ పెరిగిందా? అన్నంతగా ఒదిగిపోయింది మరి. 2.0 తర్వాత వేరొక సినిమాకి సంతకం చేయకుండా ఎందుకీ దోబూచులాట? ఫోటోషూట్లపై ఉన్న గురి అయినా సౌత్ ఇండస్ట్రీ మీద లేదా? అని అభిమాను ఆందోళనలో ఉన్నారు. మరి ఫ్యాన్స్ కి ఏదైనా ట్రీట్ ఇస్తుందా? లేక ప్రియుడు జార్జి పనాయట్టుని పెళ్లాడి లండన్ లోనే సెటిలైపోదలిచిందా?