Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: 'టాప్' లెస్ లో ఊరింపులు
By: Tupaki Desk | 31 Oct 2016 4:44 AM GMTబ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ ఇండియాలో ఏ రేంజ్ లో చెలరేగిపోతుందో చెప్పాల్సిన పనేమీ లేదు. తమిళంతో మొదలు పెట్టి.. తెలుగులోకి పాకేసి.. హిందీలోకి దూకేసిన ఈ బ్యూటీకి ఇండియా అంతా ఫ్యాన్స్ అంతా ఉన్నారు. ట్యాలెంటెడ్ కూడా కావడంతో బడా బడా డైరెక్టర్లు కూడా వరుస ఆఫర్లను కుమ్మరించేస్తున్నారు.
క్రేజ్ ఉంది కదా తను రెచ్చిపోవడానికి కొన్నాళ్లు బ్రేక్ ఇద్దాంలే అనుకునే టైపు కాదు అమీ జాక్సన్. తన స్థాయి అంతకంతకూ పెరగాలంటే.. ఏం చేయాలో.. ఎలా చేయాలో మాత్రం ఈ బ్యూటీకి బాగానే తెలుసు. టీనేజ్ స్థాయిలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో బ్యూటీ టైటిల్స్ గెలుగుతున్న ఈ సుందరాంగి.. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో టాప్ లెస్ గా దర్శనమిచ్చేసింది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ బాటమ్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసిన అమీ.. పై భాగంలో మాత్రం ఏ ఆచ్ఛాదనా లేకుండా వెనక్కి తిరిగి పోజు ఇచ్చింది.
'సండే కదా టాప్ వేసుకోవడానిక్కూడా బాగా బద్ధకంగా ఉంది' అంటూ ఓ ట్యాగ్ కూడా తగిలించింది లెండి. కాకపోతే ఈ టాప్ లెస్ లో కనిపిస్తున్న పక్క అందాలను చూస్తుంటే.. క్లీవేజ్ షోలో కొత్త యాంగిల్ పరిచయం చేస్తా.. కావాలంటే వాడుకోండి అంటూ ఫిలిం మేకర్స్ కి హింట్ ఇస్తున్నట్లుగా లేదూ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/