Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: మాక్సిమమ్ అందాల మోత
By: Tupaki Desk | 20 Jan 2017 12:39 PM GMTబ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్.. ఇప్పుడు తన టార్గెట్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మధ్య మధ్యలో స్టార్ హీరోలతో అవకాశం వస్తే మాత్రం సౌత్ లో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్-శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న రోబో సీక్వెల్ 2.0లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోత విషయంలో ఆరితేరిపోయింది.
తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసింది అమీ జాక్సన్. స్పెషల్ యానివర్సరీ ఇష్యూ కోసం ఈ మేగజైన్ కోసం ఫోటో షూట్ చేయడమే కాదు.. మాగ్జిమ్ కోసం సైడ్ యాంగిల్ లో పోజులు ఇచ్చి మాగ్జిమమ్ అందాలు చూపించేసింది అమా జాక్సన్. క్లీవేజ్ షోస్ కామన్ అయిపోయిన ఈ రోజుల్లో.. సైడ్ యాంగిల్ ఇంతలా తన అందాలు బైట పెట్టేసే ధైర్యం ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. స్టార్ బ్యూటీల అందాలను ముందు నుంచి చూసి ఎంజాయ్ చేయడమే తప్ప.. ఇలాంటి బోల్డ్ ఎటెంప్ట్ చేసింది మాత్రం అమీ మాత్రమే.
అందాల కోణంలోనే కాదు.. కళ్లతోనే అమ్మడు రగిలిస్తున్న వేడి కుర్రాళ్లకు ఊపిరి ఆడనివ్వడం లేదు. దీనికి తోడు 'అంతం లేని ఆకర్షణ' అంటూ మేగజైన్ తగిలించిన ట్యాగ్ లైన్ భలేగా సూట్ అయింది. వీటన్నిటితో పాటు 'నా బర్త్ డే నెలలో.. మీ స్పెషల్ యానివర్సరీ ఇష్యూ కోసం ఫోటో షూట్ చేయడం నాకు ఇంకా స్పెషల్ అయిపోయింది' అంటూ అమ్మడు చేసిన కామెంట్ కి బోలెడన్ని లైక్స్ వచ్చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/