Begin typing your search above and press return to search.
కరోనా 2.0.. మమ్మీ అయినా ఎక్కడా తగ్గదే!
By: Tupaki Desk | 23 March 2020 2:30 AM GMTకరోనాకి 2.0 యాడైతే ఎమీజాక్సన్...! కాదని అనగలరా? ఆఫ్టర్ ఫ్రెగ్నెన్సీ.. బేబి బర్త్ .. బిఫోర్ ఫ్రెగ్నెన్సీ ఈ 2.0 గాళ్ లో అసలేమైనా తేడా కనిపిస్తోందా? సేమ్ టు సేమ్ అదే స్పీడ్.. అదే యాక్టివిటీ. లండన్ బిజినెస్ మేన్ జార్జి పనాయటౌని పెళ్లాడక ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఎమీజాక్సన్ ప్రస్తుతం బేబీ కేర్ మమ్మీగా ఆలనా పాలనలో బిజీబిజీగా ఉంటోంది. ఇక నిరంతరం ఏదో ఒక బీచ్ వెకేషన్ పేరుతో టూర్లకు వెళ్లే ఎమీజాక్సన్ కి కరోనా భయం పట్టుకోలేదా? అంటే..
ఇతరులతో పోలిస్తే కేరింగ్ విషయంలో తాను ఒక ఆకు ఎక్కువే తింది. అసలే బిడ్డకు .. బిడ్డను కన్న తల్లికి వేగంగా కరోనా సోకుతుందన్న ప్రచారం వేడెక్కిస్తోంది. కరోనా వైరస్ భయం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఇళ్ళలో స్వీయ నిర్బంధానికి ప్రేరేపించింది. ఇందులో సెలబ్రిటీలు మెజారిటీ భాగం భయాందోళనలతో ఉన్నారు. స్వీయ నిర్భంధాన్ని బాలీవుడ్ హాలీవుడ్ తారలు పాటిస్తున్న సంగతి తెలిసిందే.
ఎమీ జాక్సన్ కూడా స్వీయ నిర్భందాన్ని పాటించింది. ఇటీవల తన అభిమానులతో ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అక్కడ ఎమీ స్వీయ నిర్బంధం .. సామాజిక దూరం పాటిస్తున్న వైనం పలువురికి ఉపయుక్తంగా తోచింది. ఎమీ తన ఫాలోవర్స్ కి స్వీయ నిర్భందంపై కొన్ని చిట్కాలను ఇచ్చింది. క్యూట్ బోయ్ ఆండ్రియాస్ తో కలిసి ఎమీజాక్సన్ కనిపించింది. ఆండ్రియాస్ 2019 సెప్టెంబర్ 23న జన్మించిన సంగతి తెలిసిందే. జార్జ్ పనయోటౌ - ఎమీ జంటకు జన్మించిన సంగతి తెలిసిందే. ఇక గృహిణి అవ్వక ముందు 2.0లో నటించింది. ఒక బిడ్డ తల్లిగా సంసార జీవనాన్ని లాగించేస్తూ నటనను విరమించింది. తిరిగి బరిలోకి దిగేదెప్పుడు? అన్నది తేలలేదింకా.