Begin typing your search above and press return to search.
ఆల్రెడీ బికినీ బాడీ, ఇంకా కష్టమెందుకు?
By: Tupaki Desk | 18 Sep 2015 3:30 PM GMTసన్నజాజి తీగలాగా సోగ దేహంతో ఆకట్టుకుంటుంది ఎమీ జాక్సన్. ఈ అమ్మడు జన్మతః మల్లెతీగలా తీరుగ్గా తయారై భూమ్మీదికి వచ్చింది. అలాంటప్పుడు ఇంకా కసరత్తులు చేసి సన్నబడి తీగలాగా తయారవ్వాల్సిన అవసరమేంటి? అయినా ఈ అమ్మడు క్రమం తప్పక వ్యాయామం చేస్తూ పూర్తిగా జీరో సైజ్ కి తగ్గిపోవడానికి ప్రయత్నిస్తోందని సమాచారం. అసలు బికినీ వేయడానికి ఏమాత్రం శరీరభాష సరిపోదనిపించినా నిద్ర కూడా వదిలేసి కసరత్తులే కసరత్తులు చేస్తోందిట.
ఇదంతా అక్షయ్ సరసన నటించే సింగ్ ఈజ్ బ్లింగ్ కోసమే నని అమ్మడు స్వయంగా చెప్పింది. ఈ అమ్మడు బికినీ బాడీలో హీటెక్కించే పెర్ఫామెఎన్స్ టీజర్ లో చూపించింది. రెడ్ హాట్ బికినీలో అమ్మడు అదరగొట్టేసింది. అయినా ఇప్పటికీ తన బాడీని స్లిమ్మింగ్ చేసేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు అమ్మడు . క్రమం తప్పకుండా జిమ్ముకెలుతోంది. అక్కడ కసరత్తులు చేస్తోంది. అంతేనా వీలున్నప్పుడల్లా స్విమ్మింగ్ సెషన్స్ కి వెళుతోంది. అంతేనా ఆన్ సెట్స్ అక్షయ్ కూడా జిమ్మింగ్ నేర్పించాడుట. అప్పట్లో రతి అగ్నిహోత్రి - కృతిసనన్ ఇద్దరికి బికినీ బాడీల్ని తయారు చేయించాడు అక్షయ్. ఇప్పుడు ఎమీకి కూడా సాయం చేశాడు. ఏదేమైనా ఆ పట్టుదల అందరినీ ఆకట్టుకుంటోంది. నవతరానికి ఇన్స్ పిరేషన్ అవుతోంది. దటీజ్ ఎమీ. ఆల్రెడీ బికినీ బాడీ, ఇంకా కష్టమెందుకు?