Begin typing your search above and press return to search.

సొగసుల సన్నజాజి ఈ అమైరా

By:  Tupaki Desk   |   29 Dec 2016 10:30 PM GMT
సొగసుల సన్నజాజి ఈ అమైరా
X
ముంబై బ్యూటీ అమైరా దస్తూర్ టాలీవుడ్ ఎంట్రీ పై ఇప్పటినుంచో బోలెడన్ని రూమర్స్ ఉన్నాయి. రామ్ చరణ్ తో చేస్తోందని ఓ సారి.. రాజ్ తరుణ్ మూవీకి సై అనిందని మరోసారి వార్తలు వచ్చాయి. ఇప్పటివరకూ అమ్మడి టాలీవుడ్ అరంగేట్రం ఖాయమని తేలలేదు కానీ.. జాకీచాన్ మూవీ కుంగ్ ఫూ యోగాతో మాత్రం ప్రేక్షకులను అలరించనుంది.

మోడల్ కం యాక్ట్రెస్ కావడంతో.. ఈ భామకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫోటో సెషన్స్ కోసం.. కవర్ స్టోరీల కోసం ఈ సన్నజాజిని తెగ సంప్రదిస్తుంటారు. వెడ్డింగ్ అఫైర్ అనే మేగజైన్ న్యూ ఇయర్ ఎడిషన్ కోసం ఈ భామనే ఎంచుకుంది. కవర్ పేజ్ మీద కుందనపు బొమ్మలా కూర్చుకున్న అమైరా.. లోపలి పేజీల్లోకి వచ్చేసరికి విశ్వరూపం చూపించేసింది. సన్నని స్ట్రాప్స్ మాత్రమే ఉండే ఛోళీతో క్లీవేజ్ షో చేసేసింది.

అటు క్లీవేజ్ తో పాటు అమ్మడి స్టైలింగ్ కూడా అదిరిపోయింది. మెడలో వేసిన మల్టీకలర్ నెక్లేస్.. అమ్మడి లిప్ స్టిక్ నుంచి డ్రెసింగ్ వరకూ అన్నిటికీ మ్యాచింగ్ గానే ఉంది. ఇక అమైరా నడుం అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనేమో అనిపించడం ఖాయమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/