Begin typing your search above and press return to search.
సామీ సామీ కి 'లైగర్' బ్యూటీ గ్రూవింగ్
By: Tupaki Desk | 6 Jun 2022 6:23 AM GMT'సామీ సామీ' సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాని షేక్ చేసిన సాంగ్ అది. ఇన్ స్టా..ట్విటర్.. పేస్ బుక్ వేటిని సామీ వదిలిపెట్టలేదు. ప్రతీ మీడియాలోనూ ట్రెండింగ్ లో నిలిచింది. ఖాండాలు దాటి ఖ్యాతి కెక్కిన పాట అది. భాషతో సంబంధం లేకుండా మార్కెట్ లోకి దూసుకుపోయింది. నైజీరియన్లలో సైతం పునకాలు తెప్పించిన మాస్ బీట్ అది.
రష్మిక మందన్న హుక్ స్టెప్ సరిహద్దులు దాటి కాకలు పుట్టించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరిలోనూ ఒకే రకమైన ఊపుని తీసుకొచ్చిన సాంగ్ అది. ఫేమస్ టాంజానియా నిస్ట్ కిల్ పాల్ ని సైతం సామీ సాంగ్ కుదురుగా కూర్చోనివ్వలేదు. సామీ సామీ పాటకి అతని స్టెప్పులతో విదేశాల్లో మరింత రీచ్ దొరికింది.
పాపులర్ అవ్వడానికి ఇంతకు మించి మంచి వేదిక ఇంకెక్కడ? దొరుకుతుందని భావించిన తెలివైన నవ నాయికలంతా పాటకి ఇన్ స్టా రీల్స్ చేసి ఫేమస్ అయ్యారు. తాజాగా అదే బాటలో బాలీవుడ్ యువ నాయికలు అనన్య పాండే..సారా అలీఖాన్ సామీ సామీ అంటూ ఇన్ స్టా జనాల మతిపోగొట్టారు. గత రాత్రి భామా మణులిద్దరు దుబాయ్ ఐఫా వేడుకల్లో తళుకున మెరిసిన సంగతి తెలిసిందే.
ఈవెంట్ అనంతరం అనన్యా పాండే రూమ్ కి తిరిగొచ్చిన తర్వాత హోటల్ గదిలో సామీ సామీ పాటలో హుక్ స్టెప్ ని దించేసింది. ఐఫా వేడుకల్లో అలసిసొలసిన అమ్మడు కాస్త అలా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లాలని ప్రయత్నించి సామీ సామీ సాంగ్ ని చూజ్ చేసుకుంది. బ్లాక్ అండ్ బ్యాక్ ప్యాట్ ..షర్ట్ లో అనన్య సామీ పాటని రీక్రియేషన్ చిదగేసింది.
ఈ వీడియోని సారా అలీఖాన్ ఇన్ స్టా లో షేర్ చేసింది. అటుపై దాన్ని నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న రీపోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలే యువతని ఊపేసిన సాంగ్ లో అనన్య కనిపించే సరికి అమ్మడి అభిమానులు ఊరుకుంటురా? ఆ పాటకి మరింత రీచ్ దొరికోలా కామెంట్లు..షేర్లతో హీటెక్కిస్తున్నారు.
ఇక అనన్య పాండే 'లైగర్' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ చేస్తుంది. ఈ చిత్రానికి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కేటిరీలో చిత్రం రిలీజ్ అవుతుంది.