Begin typing your search above and press return to search.
రోమ్ కట్టడాల్లో రోమన్ బ్యూటీలా?
By: Tupaki Desk | 13 Sep 2022 2:30 AM GMTబాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే ఇటీవలే 'లైగర్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా అంచనాలు ఆవిరైపోయిన సంగతి తెలిసిందే. అమ్మడు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
హిట్ అందుకుని టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్థిరపడిపోవాలని భావించింది. అమ్మడు సినిమాపై ఎంతటి ఎఫెర్ట్ పెట్టిందో ప్రచారం సమయంలోనే అర్ధమైంది.
కానీ ఫలితం తీవ్ర నిరాశని మిగిల్చింది. ఇదంతా గతం. ఆ పెయిన్ నుంచి అనన్య త్వరగానే తేరుకుంది. మళ్లీ ముంబైలో అన్ని పనుల్ని యాక్టివేట్ చేసింది. కొత్త సినిమా షూట్లో బిజీ అవుతుంది. స్నేహితులతో చిలౌట్ అవుతుంది. ఇంటినే క్రికెట్ మైదానంలా మార్చేసి ఆటలు ఆడేస్తుంది. తాజాగా అమ్మడు రోమ్ విహారానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇటలీ అందాల నడుమ దిగిన కొన్ని ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో అనన్య సింపుల్ క్యాజువేల్ వేర్ లో రోమ్ పురాతన కట్టడాల్లో దిగిన ఫోటోలు నెట్టింట వైలర్ గా మారాయి. ఓ పెద్ద సెంట్రల్ పురాతన కట్టడం ముందు అమ్మడు ఇలా ఫోటోలు దిగింది. ఆ భారీ భవంతి కొన్నేళ్ల క్రితం నాటిదిలా కనిపిస్తుంది.
అందులో గ్రీకు వీరుల స్టాట్యూలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. వాటి ముందు అనన్య సైతం రొమన్ బ్యూటీలాగే కనిపిస్తుంది. నుదిటిన బొట్టు లేదు. ముఖానికి లైట్ మ్యాకప్...భుజాన హ్యాండ్ బ్యాగ్...షోల్డర్ లెస్ ఔట్ ఫిట్ లో రోమన్ నవ భామలా హైలైట్ అవుతుంది. అయితే ఈ కట్టడం ముందు ఇలా ఫోటో దిగడాన్ని ఓ డ్రీమ్ లాభావిచింది అనన్య.
ఆ స్పాట్ లో ఫోటో దిగాలని ఎప్పటి నుంచో అనుకుంటుందిట. అది ఇప్పటికి కుదిరిందని చెప్పకనే చెప్పింది. ఇక కామెంట్ బాక్స్ లో అభిమానుల కామెంట్లు అంతే ఆసక్తికరం ఇలాంటి కట్టడాల్లో ఫోటోలు దిగితే నాయికల అభిరుచులు ఎలా ఉంటాయన్నది తెలుస్తుందంటున్నారు నెటి జనులు. తమకి కూడా ఇలాంటి అద్భుతమైన రోమ్ అందాలు చూపించినందకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రస్తుతం అమ్మడు రోమ్ ట్రిప్ లో ఉంది కాబట్టి ఇటలీ అందాలన్నీ చుట్టేయడం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.